BREAKING
బాడంగిలో సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోటీ ఐదు పంచాయతీల్లో ఏకగ్రీవం.. 20 పంచాయతీల్లో ఎన్నికలు జిఎంసి ఎల్ఆర్ఎస్ మేళాకి 280 దరఖాస్తులు మేయర్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్దం: నగర కమిషనర్ వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్.ఇ. పుష్పవతి నామినేషన్ వైసిపి గూటికి తిరిగి చేరిన గొల్ల రాఘవేంద్ర... అమెరికాలో భారీ రైలు దోపిడీ.. 36కి పైగా రైళ్ల నుంచి రూ.1,900 కోట్ల విలువైన సరుకు చోరీ! హెబ్బటం గ్రామ సర్పంచ్ రాలుగా బోయ గుబ్బల్లి సవారమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక దాడులకు పాల్పడిన వైసీపీ గుండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి వినతి రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అఅండగా ఉంటుంది ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హుస్సేనాపురంలో టీడీపీ ప్రచార జోరు.. రాముకు మద్దతుగా నేతల విస్తృత ప్రచారం! ​నామినేషన్ దాఖలు చేసిన బండికారి లక్ష్మి తులసి ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే శాస్త్రృక్తంగా తులసీ దామోదర, గో వృషభ కళ్యాణాలు చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ ‘మహా పాదయాత్ర’’కు ఏర్పాట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్

​నామినేషన్ దాఖలు చేసిన బండికారి లక్ష్మి తులసి

Select Suryaa Now
​నామినేషన్ దాఖలు చేసిన బండికారి లక్ష్మి తులసి

డోన్ మేజర్ న్యూస్: డోన్ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన బండికారి లక్ష్మి తులసి శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కామగానికుంట్ల క్లస్టర్ కేంద్రంలో తన నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ ప్రజలు అత్యధిక ఓట్ల మెజార్టీతో తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, తనకు ఓటు వేసి గెలిపిస్తే అంకితభావంతో పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఆమె పేర్కొన్నారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో ఆవులదొడ్డి గ్రామ మాజీ సర్పంచ్ ఉల్చాల మద్దిలేటి, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాసులు, బండికారి రామకృష్ణ, బండికారి నరేంద్ర, ఘనమద్దిలేటితో పాటు ఆవులదొడ్డి గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.