BREAKING
ఉయ్యూరు అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి పలు గ్రామాల్లో కేతి బచాఓ అవగాహన కార్య క్ర మాలు ధనాపురం, హోన్నంపల్లిలో టీడీపీ ప్రచార హోరు.. రాజగోపాల్‌కు మద్దతుగా జడ్పీటీసీ అభ్యర్థి వెంకటేష్..... గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి మార్టిడిలో నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల లొల్లి?... జగ్గయ్యపేట 26వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం జెడ్పీహెచ్‌ఎస్ పాములపాడులో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ అవగాహన కార్యక్రమం రైతులు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్ లక్ష్మీశ దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి తుపాను అనంతర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రజల్లోకి దూసుకుపోతున్న కుందుర్పి జడ్పిటిసి వైఎస్ఆర్సిపి చైర్మన్ కూటమి నేతలు శిఖండి రాజకీయాలు మానుకోండి.. ఎర్రకోట బ్యాలెట్ ఓటింగ్ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ. రాజమహేంద్రవరం జీఎమ్‌సీలో ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం: ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన పక్షవాత నివారణ, ముందస్తు లక్షణాల గుర్తింపుపై సమగ్ర అవగాహన సదస్సు ఫోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం కూటమి అభ్యర్థుల గెలుపుకై మాచాని ప్రచారం

17 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసిన వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు- అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఇప్పటివరకు 250 రేషన్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
17 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసిన వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు- అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఇప్పటివరకు 250 రేషన్ కార్డుల పంపిణీ

సూర్య,అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు చేతుల మీదుగా మరో 17 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 250 రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా జూపల్లి రమేష్ బాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన నాయకుడు ప్రమోద్, కాంగ్రెస్ అశ్వారావుపేట టౌన్ అధ్యక్షుడు నండ్రు రమేష్, 10వ వార్డు కౌన్సిలర్ మిండా హరిబాబు, దండాబత్తుల రమేష్, షేక్ సయ్యద్ బాజీ,నార్లపాటి రాంబాబు, ఆళ్ల సత్తిబాబు , అల్లిగూడెం సర్పంచ్ కుంజా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట