BREAKING
48వ డివిజన్‌లో ప్రతి ఓటు కీలకం.. ప్రతి గంటా ముఖ్యమే! 29వ వార్డులో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విస్తృత ప్రచారం కాకాణితో వైసీపీ మేయర్ చీఫ్ ఏజెంట్ ఆనం కార్తీక్ భేటీ రామాయణం' సినిమాను ముందుగా రవి దూబే కోసమే చూస్తా.. రణ్‌బీర్ కజిన్ సిద్ధార్థ్ పి మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు! డి.ఆర్.యు.సీ.సీ గా ఎం. వెంకటేశ్వరచారి...! దుత్తలూరులో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి దేశ ప్రధాని పాల్గొననున్న డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి.........జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ భార్య గౌరీ స్ప్ర్యాట్‌తో మొదటి కర్వా చౌత్ జరుపుకున్న అమీర్ ఖాన్.. అనిల్ కపూర్ ఇంట్లో తారల సందడి! ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తున్నాం జేసన్ స‌ంజయ్ పేరుతో ఫేక్ అకౌంట్లు.. అభిమానులకు కీలక హెచ్చరిక పూ ఐకానిక్ లుక్‌ను రీక్రియేట్ చేసిన ఓర్రీ.. ఆలియా భట్ నవ్వుల వర్షం, కరీనా కపూర్ ఫిదా! రైతుల సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ నాయకుల డిమాండ్ ప్రారంభోత్సవం ఆర్భాటం... కొనుగోళ్లలో మాత్రం శూన్యం! --నెల రోజులైనా పెసల కొనుగోళ్లు ప్రారంభించని అధికారులు.. --మార్క్‌ఫెడ్ కేంద్రం చుట్టూ రైతుల ప్రదక్షిణలు.. --ఉన్నతాధికారులు స్పందించాలని అన్నదాతల డిమాండ్ శూర్పణఖ అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న పాత్ర.. రామాయణంపై వినూత్న వ్యాఖ్యలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్!

కూటమి నేతలు శిఖండి రాజకీయాలు మానుకోండి.. ఎర్రకోట

Select Suryaa Now
కూటమి నేతలు శిఖండి రాజకీయాలు మానుకోండి.. ఎర్రకోట

 
ఎమ్మిగనూరు మేజర్ న్యూస్ ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేక పోలీసులను అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులను కార్యకర్తలను బెదిరింపులకు గురి చేయడమే కాకుండా కేసులంటూ ఇతరుల చేత బెదిరిస్తూ శిఖండి రాజకీయాలు చేయడం కూటమి నాయకులు మానుకోవాలని ఎమ్మిగనూరు వైకాపా ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈరోజు పట్టణంలో 27 28 22 వార్డులలో విస్తృత ప్రచారం చేశారు. చైర్మన్ అభ్యర్థి డాక్టర్ కె.ఎస్ రఘు తో పాటు 44 వార్డులలో వైసీపీ అభ్యర్థులు కౌన్సిలర్గా బరిలో ఉన్నారని వారందరినీ పట్టణ ప్రజల ఆశీర్వదించి మున్సిపాలిటీ పంపాలన్నారు. పట్టణ ప్రజల అభివృద్ధి ఒక్క రూపాయి ఆశించని వ్యక్తిగా డాక్టర్ రఘు సేవలందించేందుకు మరోసారి సిద్ధం కావడం పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా కూటమి పాలకులు చేసిన మోసాలను గుర్తుపెట్టుకుని ప్రజలు తీర్పును జగనన్నకు అందించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కూటమి పాలకులకు తగిన గుణపాటాన్ని అందించాలని అది మీ ఓటుతోనే సాధ్యమవుతుందన్నారు . ఆయన వెంట బి ఆర్ బసిరెడ్డి వెంకటాపురం భాస్కర్ రెడ్డి. ధర్మకారి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా