BREAKING
గ్లోబల్ మార్కెట్లలో వణికిపోతున్న టెక్ షేర్లు పోతేపల్లిలో పౌర హక్కుల దినోత్సవం డిజిటల్ వేదికపైకి పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరి 'కొత్త' వినోదం.. నవంబర్ 13న సోనీ లివ్‌లో 'పారివారీక్ మనురంజన్' స్ట్రీమింగ్! రైతులను అన్ని విధాల ఆదుకుంటాం కట్టా ఆదిశేషయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. రెడ్ డిట్, పింటరెస్ట్ షేర్లకు భారీ షాక్..! ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని రీ సర్వే పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అద్భుత ప్రతిభ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ ఎస్ ఎన్ రెడ్డి సేవలు అభినందనీయం విబిజి రామ్ జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లను నిలిపివేసిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్! నగరపంచాయతీలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి కొణతాలపాలెంలో వరదలకు కూలిన పూరిళ్ళు *భాధిత కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం * ఇరాన్‌తో త్వరలోనే ఈ ఘర్షణ ముగియనుందంటూ డొనాల్డ్ ట్రంప్ ధీమా!

29వ వార్డులో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విస్తృత ప్రచారం

Select Suryaa Now
29వ వార్డులో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విస్తృత ప్రచారం

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలమనేరు పట్టణంలోని మదనపల్లి రోడ్డులో ఉన్న 29వ వార్డులో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి పవిత్ర రఘుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. కూటమి అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.        ప్రచారం 

ప్రచార సమయంలో స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, వీధి విద్యుత్ దీపాలకు సంబంధించిన సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి పవిత్ర రఘుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనిల్ కుమార్ యాదవ్