BREAKING
ఏఐ దుర్వినియోగంపై నటి సునైనా ఆవేదన.. ఆన్‌లైన్ వేధింపులపై పోరాడాలని అభిమానులకు పిలుపు! ఐడీబీఐ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు .. తలసేమియా రోగులకు హైదరాబాద్ పోలీసుల రక్తదానం టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి.. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా కోటేశ్వరరావు కు MCCBA వినతి పత్రం. ఎన్నికల విధుల్లో సమన్వయంతో పనిచేయాలి: సీఐ వాసునాయుడు థియేటర్లలో ఆకట్టుకోలేక సైలెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'! అమెరికాలో మోస్తరుగా పెరిగిన కార్మిక వ్యయాలు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రమదానం...... ఎన్నికల ప్రక్రియపై సమీక్ష హరీష్ రావు చేతుల మీదుగా ‘డోస్ స్పెషాలిటీ కాఫీ’ షాపు ప్రారంభం కెనడా ఆర్థిక వ్యవస్థకు భారీ షాక్ మోహన్‌లాల్ సన్నివేశాలు కట్ చేయడంపై మలయాళ ప్రేక్షకుల అసంతృప్తి.. బహిరంగంగా అంగీకరించిన 'జైలర్ 2' నిర్మాత! పంట నష్ట వివరాలను రైతులే నమోదు చేసుకునే అవకాశం కళా ప్రతిభకు వేదికగా ‘సాధన 2026’ సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళల్లో గీతం విద్యార్థుల ప్రతిభాప్రదర్శన కాంగ్రెస్ పార్టీలో యాదవులకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు.... యాదవ హక్కుల పోరాట సమితి.

నగరపంచాయతీలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

Select Suryaa Now
నగరపంచాయతీలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

నెల్లిమర్ల, సూర్య :  ​నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజయనగరం సబ్-డివిజనల్ పోలీస్ అధికారి లక్ష్మణమూర్తి కోరారు. నెల్లిమర్ల పోలీసు స్టేషన్‌లో  సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ గోపాలరావుతో కలిసి విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. ​అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించాలి.
​ఓటర్లను ప్రలోభపెట్టడం, నగదు లేదా మద్యం పంపిణీ చేయడం, బెదిరింపులకు పాల్పడటం చట్టరీత్యా నేరం. ​కుల, మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం మరియు ప్రచారానికి ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయకూడదు. ​ప్రచార సభలు, ర్యాలీలకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ​సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.