BREAKING
నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి * ముగిసిన చివరి ప్రచారంలో బుడుమూరి * విశ్వక్ సేన్ 'కల్ట్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? వృద్ధి పథంలో అంబుజా సిమెంట్స్: సిస్టమాటిక్స్ లక్ష్య ధర ఎంతంటే? జడ్పిటిసి గా అవకాశం ఇస్తే అన్ని విధాల అభివృద్ధి.. కూటమి జెడ్పిటిసి అభ్య ర్థి జబ్బల మీన.. గొట్టివలస ఎంపిటిసి అభ్యర్థి సంధ్య విస్తృత ప్రచారం ముగిసిన కాకి గంగరాజు ప్రచార ర్యాలీ చివరి రోజు ప్రచారంలో షణ్ముగం మనవళ్ల జోరు - కార్పొరేటర్ చందు మేనల్లుళ్లుగా ప్రచారంలో సందడి - 52వ డివిజన్ లో సాయి సంతోష్, సాయి భార్గవ్ విస్తృత ప్రచారం - హేమలత గెలుపే లక్ష్యంగా ముందడుగు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఐదో విడత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రత్యేక క్యాంపెయిన్! రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి.. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్ దీపక్ తివారి క్యూ2 తర్వాత 9 స్టాక్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రివ్యూ.. టార్గెట్లు ఇవే నా పేరిట ఉన్నవన్నీ ఫేక్ ఖాతాలే.. సోషల్ మీడియా ఐడీలపై విజయ్ తనయుడు జేసన్ సంజయ్ క్లారిటీ! ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి: సీఐ 17వ డివిజన్‌లో భవాని రవికుమార్ విస్తృత ప్రచారం.. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి తుఫాన్ బాధితుల కన్నా రాజకీయాలు ముఖ్యమా..! * ప్రెస్ మీట్ లో మండలి విపక్ష నేత బొత్స * బాలీవుడ్ నటి అర్చన పూరన్ సింగ్ చిన్న కుమారుడి నిశ్చితార్థం.. ప్రేయసితో కొత్త ప్రయాణం!

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రమదానం......

Select Suryaa Now
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రమదానం......

మద్దూర్ …మద్దూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులచే శుక్రవారం శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కళాశాల ప్రిన్సిపల్ సూచన మేరకు కళాశాల లో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పరిసరాల పరిశుభ్రత కోసం కళాశాల ఆవరణలో ఉన్న చెత్తను తొలగించి తరగతి గదులను శుభ్రపరచినట్లు తెలిపారు. కళాశాల ఆవరణ చుట్టు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి కాల్చి వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.