BREAKING
జిఎంఆర్ కుటుంబ వేడుకకు ప్రముఖుల హాజరు చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారానికి తెర.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ రాజకీయాల కతీతమైన సంక్షేమ, అభివృద్ధి వైఎస్ఆర్సిపి తోనే సాద్యం *సంగారెడ్డి జిల్లా టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం* జీన్ హెన్రీ డ్యూనాంట్‌కు రెడ్ క్రాస్ ఘన నివాళి వీధి కుక్కల సంతతి నియంత్రణకు చర్యలు టీమిండియా చెత్త రికార్డు.. పరుగుల పరంగా చరిత్రలో అతిపెద్ద పరాజయాలు ఇవే! *డా.ఉజ్వల్ రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు* కన్నెగంటి బాలు నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి *జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కే . కన్నయ్య రైతు మట్టిని నమ్ముకుంటే.. నాయకులు మట్టిని అమ్ముకుంటున్నారా? డాక్టర్ షకీలా ముమ్మర ప్రచారం - జనం విజయాశీస్సులు

పౌరహక్కులపై అవగాహన తప్పనిసరి

Select Suryaa Now
పౌరహక్కులపై అవగాహన తప్పనిసరి

పెద్దశంకరంపేట;పౌరహక్కులపై ప్రతీ ఒక్కరికి అవగాహన తప్పనిసరి అని తహశీల్దార్ నారాయణ, ఎస్ఐ.ప్రవీణెడ్డిలు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జూకల్లో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రతీ ఒక్కరూ సమానంగా కలిసిమెలిసి ఉండాలని, సమాజంలో అంటరానితనం, వివక్ష, సామాజిక రుగ్మతలకు దూరంగా ఉండాలని సూచించారు. పౌరహక్కులకు భంగం కలిగిస్తే చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏసమ్మ. మాజీ రైతుబంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్, గ్రామకార్యదర్శి చక్రధర్, ఉపసర్పంచ్ చాంద్పాషా, భాస్కర్ తదితరులున్నారు.