BREAKING
డాక్టర్ షకీలా ముమ్మర ప్రచారం - జనం విజయాశీస్సులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు ఖాయం బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం - కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం పురపాలక ఎన్నికల పోలింగ్‌కు1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు... * జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి * నితీశ్ కుమార్ రెడ్డి చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు సమర్పించిన యువ ఆల్‌రౌండర్! స్నేహపూర్వక పోటీలో యనుగేటి పోలయ్య ఘనంగా అయ్యాచార దీక్షల మహోత్సవం ఆమనగల్లు వ్యవసాయ డివిజన్ కు కష్టం హైరింగ్ సెంటర్ మంజూరు నువ్వురుపాడులో ఎంపీటీసీ అభ్యర్థి ఖాజావలి ముమ్మర ఎన్నికల ప్రచారం కూటమి అభివృద్ధి సంక్షేమం ప్రజలు గుర్తించాలి --ప్రతిపక్ష నేతల దోపిడీ అభివృద్ధి నిరోధకం గురించి గమనించాలి సర్వే తో మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ సాధ్యం.. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం అండర్-19 ఆసియా కప్ జట్టులో ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు.. బీసీసీఐ సంచలన ప్రకటన! వెంకటాచలం పంచాయతీలో వైసీపీ విస్తృత ఎన్నికల ప్రచారం వరద ముంపు గ్రామాల్లో వైద్య బృందం పర్యటన

జడ్పిటిసి గా అవకాశం ఇస్తే అన్ని విధాల అభివృద్ధి.. కూటమి జెడ్పిటిసి అభ్య ర్థి జబ్బల మీన..

Select Suryaa Now
జడ్పిటిసి గా అవకాశం ఇస్తే అన్ని విధాల అభివృద్ధి.. కూటమి జెడ్పిటిసి అభ్య ర్థి జబ్బల మీన..

ములకలచెరువు, మేజర్ న్యూస్, అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండల జడ్పిటిసిగా గెలిపించి అవకాశం ఇస్తే మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కూటమి బిజెపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జబ్బల మీనా శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ములకలచెరువు మండలంలోని దేవుల చెరువు గ్రామపంచాయతీలోని పత్తి కోట, రాజుగారిపల్లి, మండల కేంద్రంలోని నల్లగుట్ట, ఇందిరా కాలనీ, వినాయక నగర్, టమోటా మండీలో జడ్పిటిసి గా గెలిపించాలని కరపత్రాలు పంచుతూ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి అభ్యర్థి జబ్బల మీనా శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రాలు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కూటమి అభ్యర్థిగా బిజెపి పార్టీ తరఫున జడ్పిటిసిగా తనను గెలిపిస్తే మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని బిజెపి పార్టీ కమలం గుర్తుపై ఓట్లు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో టిడిపి నాయకులు సింగల్ విండో చైర్మన్ గుత్తికొండ త్యాగరాజు, టిడిపి నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా కోశాధికారి మడుమూరు రామదాసు, శ్రీనివాసులు, ప్రసాద్, సయ్యద్ బాషా, కాలేషా, గంగాదేవి, విజయ్ కుమార్ కేశవులు, జహిర్, కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

. పి. గౌరి శంకర్, స్టాఫ్ రిపోర్టర్, తంబళ్లపల్లె