BREAKING
పలు పంటలను క్షేత్ర సందర్శనలో పరిశీలన. శాస్త్రవేత్తలు పసల కుటుంబానికి న్యాయం చేయాలి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రతపై బాపట్ల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జిఎంఆర్ కుటుంబ వేడుకకు ప్రముఖుల హాజరు చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారానికి తెర.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ రాజకీయాల కతీతమైన సంక్షేమ, అభివృద్ధి వైఎస్ఆర్సిపి తోనే సాద్యం *సంగారెడ్డి జిల్లా టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం* జీన్ హెన్రీ డ్యూనాంట్‌కు రెడ్ క్రాస్ ఘన నివాళి వీధి కుక్కల సంతతి నియంత్రణకు చర్యలు టీమిండియా చెత్త రికార్డు.. పరుగుల పరంగా చరిత్రలో అతిపెద్ద పరాజయాలు ఇవే! *డా.ఉజ్వల్ రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు* కన్నెగంటి బాలు నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి *జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

* జిల్లాలో ఎల్ నీ నో ప్రభావం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్ట ప్రణాళిక

Select Suryaa Now
* జిల్లాలో ఎల్ నీ నో ప్రభావం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్ట ప్రణాళిక

కౌడిపల్లి;త్రాగునీటితో వృధా చేయొద్దని, ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. శుక్రవారం కౌడిపల్లి మండలం ధర్మసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, గ్రామంలోని నీటి వనరుల లభ్యత ఇందిర ఇండ్లు వి బి జి రామ్ పనులపై ఎంపీడీవో తో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నీ నో ప్రభావం వల్ల త్రాగు నీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ త్రాగునీటిని వృధా చేయొద్దని, నీటిని సంరక్షించాలన్నారు.గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మొదటి, రెండవ దశ ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తిచేయాలని సూచించారు.ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యి మొదలు పెట్టిన వారిని మోటివేషన్ చేసి, అధికారుల సూచనలతో తక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.బి వి జి రామ్ జి ఉపాధి హామీ పథకంలో అనేక రకాల పనులు ఉన్నాయని, ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్యను పెంచి ఉపాధి కల్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, స్థానిక సర్పంచ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.