BREAKING
బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం - కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం పురపాలక ఎన్నికల పోలింగ్‌కు1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు... * జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి * నితీశ్ కుమార్ రెడ్డి చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు సమర్పించిన యువ ఆల్‌రౌండర్! స్నేహపూర్వక పోటీలో యనుగేటి పోలయ్య ఘనంగా అయ్యాచార దీక్షల మహోత్సవం ఆమనగల్లు వ్యవసాయ డివిజన్ కు కష్టం హైరింగ్ సెంటర్ మంజూరు నువ్వురుపాడులో ఎంపీటీసీ అభ్యర్థి ఖాజావలి ముమ్మర ఎన్నికల ప్రచారం కూటమి అభివృద్ధి సంక్షేమం ప్రజలు గుర్తించాలి --ప్రతిపక్ష నేతల దోపిడీ అభివృద్ధి నిరోధకం గురించి గమనించాలి సర్వే తో మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ సాధ్యం.. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం అండర్-19 ఆసియా కప్ జట్టులో ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు.. బీసీసీఐ సంచలన ప్రకటన! వెంకటాచలం పంచాయతీలో వైసీపీ విస్తృత ఎన్నికల ప్రచారం వరద ముంపు గ్రామాల్లో వైద్య బృందం పర్యటన కూటమి ఎంపీటీసీ అభ్యర్థి విస్తృత ప్రచారం మండల పీఠం ఇస్తే కార్యాలయం అమ్మేస్తారు - ఎన్నికల ప్రచారంలో నిప్పులు జరిగిన రాష్ట్ర మాజీ మంత్రి కాకాణి.

ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి: సీఐ

Select Suryaa Now
ఎన్నికల ప్రచారానికి  అనుమతులు తప్పనిసరి: సీఐ

చీపురుపల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల  ప్రచారం నిర్వహించే అభ్యర్థులు విధిగా నిబంధనలు పాటించాలని, ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులు ముందస్తుగా వాహన అనుమతులతో  పాటు, మైక్ అనుమతి  కూడా తప్పనిసరిగా తీసుకోవాలని సీఐ జి శంకరరావు శుక్రవారం స్పష్టం చేశారు. ​అనుమతులు లేకుండా వాహనాలు, మైకులు ఉపయోగిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి  ఉల్లంఘన కింద చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని  హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.