ఎంపీటీసీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రజినిఎన్ఈఆర్ ని సత్కరించిన బిజెపి నాయకులు
రణస్థలం, సూర్య : బంటుపల్లి ఎంపీటీసీ గా బిజెపి తరుపున ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీమతి రజని ఎన్ఈఆర్ ని క్యాంప్ కార్యాలయం లో ఎచ్చెర్ల నియోజకవర్గం బిజెపి నాయకులు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు, నియోజకవర్గం కో కన్వీనర్ సంపతరావు నాగేశ్వరరావు, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రణస్థలం ఎఫ్ ఎస్ సి ఎస్ డైరెక్టర్ పీవీ రత్నం, ఎచ్చెర్ల మండల పార్టీ అధ్యక్షులు సనపల రామారావు, మాజీ సర్పంచ్ ఆకుల రవికుమార్, ఎస్ టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవుడమ్మ ఎచ్చెర్ల మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు మాడుగుల శ్రీనివాసరావు, పప్పు తాతారావు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.