BREAKING
నవల్గ అభివృద్ధికి రూ.57 లక్షలు.. 943 మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 28వ వార్డు తేనెబండలో ఘన విజయమే లక్ష్యం - మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ - విజయాన్ని ఎమ్మెల్యే జగన్ మోహన్ కు కానుకగా అందిస్తాం - కార్పొరేటర్, తేజశ్రీ పచ్చప్ప నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి * ముగిసిన చివరి ప్రచారంలో బుడుమూరి * విశ్వక్ సేన్ 'కల్ట్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? వృద్ధి పథంలో అంబుజా సిమెంట్స్: సిస్టమాటిక్స్ లక్ష్య ధర ఎంతంటే? జడ్పిటిసి గా అవకాశం ఇస్తే అన్ని విధాల అభివృద్ధి.. కూటమి జెడ్పిటిసి అభ్య ర్థి జబ్బల మీన.. గొట్టివలస ఎంపిటిసి అభ్యర్థి సంధ్య విస్తృత ప్రచారం ముగిసిన కాకి గంగరాజు ప్రచార ర్యాలీ చివరి రోజు ప్రచారంలో షణ్ముగం మనవళ్ల జోరు - కార్పొరేటర్ చందు మేనల్లుళ్లుగా ప్రచారంలో సందడి - 52వ డివిజన్ లో సాయి సంతోష్, సాయి భార్గవ్ విస్తృత ప్రచారం - హేమలత గెలుపే లక్ష్యంగా ముందడుగు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఐదో విడత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రత్యేక క్యాంపెయిన్! రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి.. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్ దీపక్ తివారి క్యూ2 తర్వాత 9 స్టాక్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రివ్యూ.. టార్గెట్లు ఇవే నా పేరిట ఉన్నవన్నీ ఫేక్ ఖాతాలే.. సోషల్ మీడియా ఐడీలపై విజయ్ తనయుడు జేసన్ సంజయ్ క్లారిటీ! ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి: సీఐ 17వ డివిజన్‌లో భవాని రవికుమార్ విస్తృత ప్రచారం.. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

వేముల మండలంలో ముమ్మరంగా వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
వేముల మండలంలో ముమ్మరంగా వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారం

వేముల మేజర్ న్యూస్:- జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం లో వేముల మండల వైకాపా అభ్యర్థి నాగెళ్ళ సత్యప్రభావతమ్మ,వారి కుమారులు నాగెళ్ళ పవన్ విశ్వేశ్వర రెడ్డి,నాగెళ్ళ హర్షవర్ధన్ రెడ్డి ప్రచారం లో దూసుకుపోతున్నారు.శుక్రవారం వేముల మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి నాగెళ్ల సత్యప్రభావతమ్మ ప్రజల చెంతకు వెళ్లి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని నల్లచెరువుపల్లి,కొండ్రెడ్డిపల్లి,నారేపల్లి,చింతల జూటూరు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి గతంలో రాజశేఖర్ రెడ్డి ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి మండలంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ,వేయించి తనను గెలిపించాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణ  నెలకొనాలంటే వైఎస్ఆర్ సీపీకి ఓటు వేయాలన్నారు. గత  30 నెలలుగా  కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అభివృద్ధి అంత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యం లో మండల అభివృద్ధి జరిగింది అని అన్నారు.అభివృద్ధి చెందాలన్న,ప్రజలకు న్యాయం జరగాలన్న ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో జడ్పీటీసీ అభ్యర్థి నీ గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ చల్లా వెంకట నారాయణ,మాజీ ఎంపీటీసీ లు రామచంద్ర రెడ్డి,నరసింహ రెడ్డి,మల్ రెడ్డి,చంద్ర శేఖర్ రెడ్డి,మాజీ సర్పంచ్ లు వర్ర నారాయణ రెడ్డి,లక్ష్మిరెడ్డి,మల్లిఖార్జున రెడ్డి,సుధాకర్ రెడ్డి,రామాంజనేయ రెడ్డి,చింతల జూటూరు చాలామారెడ్డి,
యువ నాయకులు నాగెళ్ళ మహేశ్వర్ రెడ్డి,రామిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి,భువనేశ్వర్ రెడ్డి,సాయి,సందీప్,సురేష్ రెడ్డి,శ్రీనివాసులు రెడ్డి,రాజారెడ్డి, శివా రెడ్డి, ముస్కిన్ వల్లి,నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


చల్లా సునీల్ కుమార్ వేముల మండలం రిపోర్టర్  కడప జిల్లా