BREAKING
నవల్గ అభివృద్ధికి రూ.57 లక్షలు.. 943 మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 28వ వార్డు తేనెబండలో ఘన విజయమే లక్ష్యం - మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ - విజయాన్ని ఎమ్మెల్యే జగన్ మోహన్ కు కానుకగా అందిస్తాం - కార్పొరేటర్, తేజశ్రీ పచ్చప్ప నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి * ముగిసిన చివరి ప్రచారంలో బుడుమూరి * విశ్వక్ సేన్ 'కల్ట్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? వృద్ధి పథంలో అంబుజా సిమెంట్స్: సిస్టమాటిక్స్ లక్ష్య ధర ఎంతంటే? జడ్పిటిసి గా అవకాశం ఇస్తే అన్ని విధాల అభివృద్ధి.. కూటమి జెడ్పిటిసి అభ్య ర్థి జబ్బల మీన.. గొట్టివలస ఎంపిటిసి అభ్యర్థి సంధ్య విస్తృత ప్రచారం ముగిసిన కాకి గంగరాజు ప్రచార ర్యాలీ చివరి రోజు ప్రచారంలో షణ్ముగం మనవళ్ల జోరు - కార్పొరేటర్ చందు మేనల్లుళ్లుగా ప్రచారంలో సందడి - 52వ డివిజన్ లో సాయి సంతోష్, సాయి భార్గవ్ విస్తృత ప్రచారం - హేమలత గెలుపే లక్ష్యంగా ముందడుగు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఐదో విడత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రత్యేక క్యాంపెయిన్! రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి.. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్ దీపక్ తివారి క్యూ2 తర్వాత 9 స్టాక్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రివ్యూ.. టార్గెట్లు ఇవే నా పేరిట ఉన్నవన్నీ ఫేక్ ఖాతాలే.. సోషల్ మీడియా ఐడీలపై విజయ్ తనయుడు జేసన్ సంజయ్ క్లారిటీ! ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి: సీఐ 17వ డివిజన్‌లో భవాని రవికుమార్ విస్తృత ప్రచారం.. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

తలసేమియా రోగులకు హైదరాబాద్ పోలీసుల రక్తదానం

Select Suryaa Now
తలసేమియా రోగులకు హైదరాబాద్ పోలీసుల రక్తదానం

హిమాయత్‌నగర్‌, మేజర్ న్యూస్ : రక్తదానం ప్రాణదానంతో సమానమని రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్ అన్నారు. పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన రక్తదాన శిబిరాల ద్వారా శివరాంపల్లిలోని తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ(టీఎస్ సీఎస్)కు 560 యూనిట్ల రక్తాన్ని అందించారని టీఎస్ సీఎస్ తరఫున సీనియర్ జాయింట్ సెక్రటరీ అలీం బేగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంతో పాటు ఫలక్‌నుమా, శంషాబాద్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ శిబిరాలు నిర్వహించారని తెలిపారు. ఈ సందర్బంగా దాతలను అభినందించినట్లు తెలిపారు. సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన శిబిరాన్ని డీజీపీ ప్రారంభించగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్, జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ ఆర్.వెంకటేశ్వర్లు, టీఎస్ సీఎస్ తరఫున దుర్గాదేవి, జలీల్ పాల్గొన్నట్లు చెప్పారు.