BREAKING
ఐడీబీఐ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు .. తలసేమియా రోగులకు హైదరాబాద్ పోలీసుల రక్తదానం టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి.. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా కోటేశ్వరరావు కు MCCBA వినతి పత్రం. ఎన్నికల విధుల్లో సమన్వయంతో పనిచేయాలి: సీఐ వాసునాయుడు థియేటర్లలో ఆకట్టుకోలేక సైలెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'! అమెరికాలో మోస్తరుగా పెరిగిన కార్మిక వ్యయాలు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రమదానం...... ఎన్నికల ప్రక్రియపై సమీక్ష హరీష్ రావు చేతుల మీదుగా ‘డోస్ స్పెషాలిటీ కాఫీ’ షాపు ప్రారంభం కెనడా ఆర్థిక వ్యవస్థకు భారీ షాక్ మోహన్‌లాల్ సన్నివేశాలు కట్ చేయడంపై మలయాళ ప్రేక్షకుల అసంతృప్తి.. బహిరంగంగా అంగీకరించిన 'జైలర్ 2' నిర్మాత! పంట నష్ట వివరాలను రైతులే నమోదు చేసుకునే అవకాశం కళా ప్రతిభకు వేదికగా ‘సాధన 2026’ సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళల్లో గీతం విద్యార్థుల ప్రతిభాప్రదర్శన కాంగ్రెస్ పార్టీలో యాదవులకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు.... యాదవ హక్కుల పోరాట సమితి. భారీ లాభాలొస్తున్నా తగ్గేదేలే అంటున్న చమురు దిగ్గజాలు

ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి

Select Suryaa Now
ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి


ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ సభ్యులకు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు అడ్వకేట్స్ తదితరులు పాల్గొన్నారు.

_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.