BREAKING
ఐడీబీఐ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు .. తలసేమియా రోగులకు హైదరాబాద్ పోలీసుల రక్తదానం టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి.. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా కోటేశ్వరరావు కు MCCBA వినతి పత్రం. ఎన్నికల విధుల్లో సమన్వయంతో పనిచేయాలి: సీఐ వాసునాయుడు థియేటర్లలో ఆకట్టుకోలేక సైలెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'! అమెరికాలో మోస్తరుగా పెరిగిన కార్మిక వ్యయాలు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రమదానం...... ఎన్నికల ప్రక్రియపై సమీక్ష హరీష్ రావు చేతుల మీదుగా ‘డోస్ స్పెషాలిటీ కాఫీ’ షాపు ప్రారంభం కెనడా ఆర్థిక వ్యవస్థకు భారీ షాక్ మోహన్‌లాల్ సన్నివేశాలు కట్ చేయడంపై మలయాళ ప్రేక్షకుల అసంతృప్తి.. బహిరంగంగా అంగీకరించిన 'జైలర్ 2' నిర్మాత! పంట నష్ట వివరాలను రైతులే నమోదు చేసుకునే అవకాశం కళా ప్రతిభకు వేదికగా ‘సాధన 2026’ సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళల్లో గీతం విద్యార్థుల ప్రతిభాప్రదర్శన కాంగ్రెస్ పార్టీలో యాదవులకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు.... యాదవ హక్కుల పోరాట సమితి. భారీ లాభాలొస్తున్నా తగ్గేదేలే అంటున్న చమురు దిగ్గజాలు

కూటమే మా బలం... అంటున్న మంత్రి

Select Suryaa Now
కూటమే మా బలం... అంటున్న మంత్రి

గజపతినగరం, సూర్య : గజపతినగరం నియోజకవర్గంలోని గజపతినగరం టీడీపీ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూటమి నేతల మీడియా సమావేశం జరిగింది.మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 
రాష్ట్ర భవిష్యత్తు,యువత కోసం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం,కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పట్ల ముందుకు వెళుతోంది.
- స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు మరింత బలంగా పనిచేయాలి.
- అంతర్గత విభేదాలు ఉన్నా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళుతున్నాం.
- ఎన్నికల హామీల్లో చెప్పినవన్నీ చేసి చూపించాం.
- కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు వినియోగిస్తున్నాం.
- యువనేత నారా లోకేశ్ 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా వెళ్తున్నారు.
- స్వాతంత్రం తర్వాత జరగని అభివృద్ధి ఈ 2.5 ఏళ్లలో చేశాం.
- ఎన్డీఏ అభివృద్ధికి పూలబాట అయితే, వైకాపా విధ్వంసానికి ప్రతిరూపం. 2014-19 అభివృద్ధిని 2019-24లో విధ్వంసం చేశారు.
- గత ప్రభుత్వ విధ్వంసం వల్లే కంపెనీలు రాష్ట్రం వీడాయి. ఇప్పుడు స్టీల్, గూగుల్ వంటి విదేశీ కంపెనీలు వస్తున్నాయి.
- స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ మెజారిటీ ఇస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది.
జనసేన నేత మర్రపు సురేష్ 
కూటమి నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదు, ఉంటే సర్దుబాటు చేసుకోవాలి.
- స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ రావాలి.
- క్షేత్రస్థాయిలో అబ్జర్వర్లను పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం.
- పార్టీ విధానాలను ఎవరైనా అతిక్రమిస్తే సస్పెండ్ చేస్తాం.
బీజేపీ నేత రెడ్డి పావని 
కూటమిలో ప్రతి పార్టీ నుంచి స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనే నిర్ణయంతోనే నేను పోటీ చేస్తున్నాను.
- గ్రామీణ స్థాయిలో ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది.
- గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ట్రిపుల్ సర్కార్ కు అవకాశం ఇవ్వాలి.
- కూటమి ఐక్యత రానున్న మూడు సార్వత్రిక ఎన్నికల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు పడాల అరుణమ్మ, ఎంపీపీ అభ్యర్థి గంట్యాడ శ్రీదేవి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.