BREAKING
కెనడా ఆర్థిక వ్యవస్థ ఆగస్టులో స్తంభించిన వృద్ధి *ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్* భూభారతి రీ-సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం! సింగరేణి కార్మికుల హామీలపై సమాధానం చెప్పాలి - 12వ వేతన ఒప్పందంపై తేల్చకుంటే పోరుబాటే ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్! యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులో వడ్డీ రేట్ల పెంపు చర్చ అశ్వారావుపేటలో డ్రంకెన్ డ్రైవ్‌లపై కొరడా..-ఇద్దరికి జైలు, ఇద్దరికి జరిమానా* ఉద్యోగులకు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుకు ప్రతిపాదనలు పంపిస్తాం - కలెక్టర్ చిత్రా మిశ్రా హామీ చైనా-యూరోపియన్ యూనియన్ సంబంధాలపై జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు సూర్య కథనానికి అధికారుల స్పందన అక్రమ నిర్మాణాల పనులు నిలిపివేయాలని ఆదేశం ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్‌పై అసత్య ప్రచారం ఆపాలి విబిజి రామ్‌జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి పీఎం-కిసాన్ 24వ విడత కింద రూ.18,690 కోట్లు విడుదల చేసిన కేంద్రం! గుంటూరు: కార్పొరేషన్ ఎన్నికలలో ఎంతమంది పోలీసులు, ఇతర ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారో తెలుసా!!!

ఢిల్లీ జాతీయ వేదిక పైన రాజాం బాలభవన్ విద్యార్థులు

Select Suryaa Now
ఢిల్లీ జాతీయ వేదిక పైన రాజాం బాలభవన్ విద్యార్థులు

రాజాం, సూర్య : శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జాతీయ బాల భవన్ ఢిల్లీలో నిర్వహిస్తున్నటు వంటి బాలల సాంస్కృతిక జాతీయ సదస్సులో రాజాం బాల భవన్ విద్యార్థులు ఎం హర్షిత,ఎస్ గీతిక,ఎం సింధుజ,ఈ సిరి చందన,వై నవ్య కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొని మన ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టి పలువురు మన్ననలు పొందారు.వారు హెరిటేజ్ ఆఫ్ ఇండియా సందేశం తో చేసినటువంటి నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకొని పలువురి ప్రశంసలు పొందారు. ఇందులో సుమారు 20 రాష్ట్రాల నుంచి చిన్నారులు పాల్గొని వారి నృత్య ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నారని రాజాం బాల భవన్ నిర్వాహకులు డాక్టర్ సుంకరి రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో చిన్నారులతోపాటు నృత్యం ఉపాధ్యాయుడు వి తారక రామారావు పాల్గొన్నారు.