BREAKING
భూమనకు చెంపపెట్టు...జేబీకి క్లీన్ చీట్ -భూమన కక్ష సాధింపు కేసులో జేబీ విజయం -వైసీపీ పెట్టిన అక్రమ కేసును కొట్టివేసిన కోర్టు -3 ఏళ్ల పోరాటం తర్వాత జేబీ శ్రీనివాస్ కు కోర్టులో న్యాయం -ఎన్నికలవేళ తొలివిజయంగా భావిస్తున్న కూటమి నేతలు తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి.. మరిశర్ల బాపూజీనాయుడు సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి. శాతవాహన హైస్కూలులో మానసిక ఆరోగ్యంపై అవగాహన చేయూత పింఛన్లపై క్షేత్రస్థాయి పరిశీలన * జర్నలిస్టులపై దాడులు అమానుషం జలదిగ్బంధంలో ధూళిపూడి ... కష్టాల్లో 30 గృహాలు ఉత్తర నియోజకవర్గం 50 వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు తెలంగాణ జానపద గాయకులకు పూర్తి మద్దతు: డా. చీకోటి ప్రవీణ్ కుమార్ తాడిపత్రిలో సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి విస్తృత ప్రచారం వ్యాపారస్థులంతా తూనికలు - కొలతల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. : దిబ్బనదొడ్డిలో టీడీపీ ప్రచారం తో స్వల్ప ఉద్రిక్తత బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ కవిత గారి నిర్ణయం అభినందనీయం – కడెం అర్చన వెదురు కుప్పంలో టిడిపి ఇంటింటి ప్రచారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన 'ఓరి నాయనో'.. క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి!

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
సూర్య కరీంనగర్  : కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రసాదరావు (70) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సృజన్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.