ఉత్తర నియోజకవర్గం 50 వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు
సీతమ్మధార, సూర్య : జీ వీ ఎం సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 50 వార్డు శాంతి పురం, మధుర నగర్, బోర వారివిధి లో జరిగిన ఎన్నికల ప్రచారంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షలు కె.కె రాజు పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ మేయర్ అభ్యర్దిని వరుదు కల్యాణి ని, 50 వార్డు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మువ్వల సంతోష్ కుమార్ ని గెలిపించాలని ఓటరు మహాశయులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మువ్వల పోలరావు,50 వార్డు సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళాలు తదితరులు పాల్గొన్నారు.