BREAKING
శ్రద్ధా కపూర్ అద్భుతమైన మార్పాటూ.. మ్యూజికల్ డ్రామాగా 'ఈథా' ట్రైలర్ విడుదల! మున్సిపల్ ఎన్నికల కు పటిష్ట పోలీసు బందోబస్తు.... గ్లోబల్ మార్కెట్లలో వణికిపోతున్న టెక్ షేర్లు పోతేపల్లిలో పౌర హక్కుల దినోత్సవం డిజిటల్ వేదికపైకి పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరి 'కొత్త' వినోదం.. నవంబర్ 13న సోనీ లివ్‌లో 'పారివారీక్ మనురంజన్' స్ట్రీమింగ్! రైతులను అన్ని విధాల ఆదుకుంటాం కట్టా ఆదిశేషయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. రెడ్ డిట్, పింటరెస్ట్ షేర్లకు భారీ షాక్..! ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని రీ సర్వే పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అద్భుత ప్రతిభ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ ఎస్ ఎన్ రెడ్డి సేవలు అభినందనీయం విబిజి రామ్ జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లను నిలిపివేసిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్! నగరపంచాయతీలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

కాకాణితో వైసీపీ మేయర్ చీఫ్ ఏజెంట్ ఆనం కార్తీక్ భేటీ

Select Suryaa Now
కాకాణితో వైసీపీ మేయర్ చీఫ్ ఏజెంట్ ఆనం కార్తీక్ భేటీ

నెల్లూరు సిటీ, మేజర్ న్యూస్ :   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో ఆ పార్టీ మేయర్ చీఫ్ ఏజెంట్ ఆనం కార్తీక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర మేయర్ ఎన్నికలతో పాటు నెల్లూరు రూరల్ పరిధిలోని అభ్యర్థుల వివరాలు, ఎన్నికల పరిస్థితులు, గెలుపోటములపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.  ఎన్నికల చివరి రోజు అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. టీడీపీ భారీగా ఆర్థిక వనరులను వినియోగిస్తోందన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణపై కూడా నేతలు సమాలోచనలు జరిపినట్లు సమాచారం.  మేయర్ ఎన్నికకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సందర్భంగా కస్తూర్బా కళాక్షేత్రంలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అధికార పార్టీ దౌర్జన్యాల గురించి ఆనం కార్తీక్ కాకాణి గోవర్ధన్ రెడ్డికి వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.