BREAKING
48వ డివిజన్‌లో ప్రతి ఓటు కీలకం.. ప్రతి గంటా ముఖ్యమే! 29వ వార్డులో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విస్తృత ప్రచారం కాకాణితో వైసీపీ మేయర్ చీఫ్ ఏజెంట్ ఆనం కార్తీక్ భేటీ రామాయణం' సినిమాను ముందుగా రవి దూబే కోసమే చూస్తా.. రణ్‌బీర్ కజిన్ సిద్ధార్థ్ పి మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు! డి.ఆర్.యు.సీ.సీ గా ఎం. వెంకటేశ్వరచారి...! దుత్తలూరులో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి దేశ ప్రధాని పాల్గొననున్న డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి.........జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ భార్య గౌరీ స్ప్ర్యాట్‌తో మొదటి కర్వా చౌత్ జరుపుకున్న అమీర్ ఖాన్.. అనిల్ కపూర్ ఇంట్లో తారల సందడి! ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తున్నాం జేసన్ స‌ంజయ్ పేరుతో ఫేక్ అకౌంట్లు.. అభిమానులకు కీలక హెచ్చరిక పూ ఐకానిక్ లుక్‌ను రీక్రియేట్ చేసిన ఓర్రీ.. ఆలియా భట్ నవ్వుల వర్షం, కరీనా కపూర్ ఫిదా! రైతుల సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ నాయకుల డిమాండ్ ప్రారంభోత్సవం ఆర్భాటం... కొనుగోళ్లలో మాత్రం శూన్యం! --నెల రోజులైనా పెసల కొనుగోళ్లు ప్రారంభించని అధికారులు.. --మార్క్‌ఫెడ్ కేంద్రం చుట్టూ రైతుల ప్రదక్షిణలు.. --ఉన్నతాధికారులు స్పందించాలని అన్నదాతల డిమాండ్ శూర్పణఖ అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న పాత్ర.. రామాయణంపై వినూత్న వ్యాఖ్యలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్!

ధనాపురం, హోన్నంపల్లిలో టీడీపీ ప్రచార హోరు.. రాజగోపాల్‌కు మద్దతుగా జడ్పీటీసీ అభ్యర్థి వెంకటేష్..... గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి

Select Suryaa Now
ధనాపురం, హోన్నంపల్లిలో టీడీపీ ప్రచార హోరు.. రాజగోపాల్‌కు మద్దతుగా జడ్పీటీసీ అభ్యర్థి వెంకటేష్..... గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి

పరిగి మండలంలోని ధనాపురం, హోన్నంపల్లి పంచాయతీల పరిధిలో గురువారం  కూటమి ప్రభుత్వం తరఫున    ఎన్నికల ప్రచారం నిర్వహించారు . పరిగి మండలం  కూటమి  ప్రభుత్వం తరుపున జడ్పీటీసీ అభ్యర్థిగా వెంకటేష్, ఎంపీటీసీ అభ్యర్థి రాజగోపాల్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాజగోపాల్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ వెంకటేష్ మాట్లాడుతూ కూటమ  ప్రభుత్వం (టిడిపి) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో రహదారులు తాగునీటి సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకత్వం అవసరమని వెంకటేష్ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని వివరించారు.ఎంపీటీసీ అభ్యర్థి రాజగోపాల్ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ ధనాపురం హోన్నంపల్లి పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని ప్రజలకు వివరించారు.