ఫోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం
ఆత్మకూరు /మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణంలో ఎస్వీఎస్ పాఠశాల నందు విద్యార్థులకు ఫోక్స్ చట్టంపై ఆత్మకూరు జూనియర్ కోర్టు సివిల్ జడ్జ్ జె శిరీష వివరించారు. భారతదేశంలో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శక ఆమోదించిందని తెలిపారు. విద్యార్థులు మరకద్రగాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఖాజలాల్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.