BREAKING
ఇంకుడు గుంతల వల్ల భూమిలో నీటి నిల్వ పెరుగుతుంది - ఎంపీడీవో తాహీరా బేగం ఫోక్స్ అవగాహన కార్యక్రమం ఎల్ వి ప్రసాద్ లో డయాబెటిక్ రెటినోపతి పై అవగాహన ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ 31 నుండి గీతంలో సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు వ్యవసాయ పరిశోధనలకు భారత్ లో ప్రతిష్టాత్మక ఐకార్-సీజీఐఏఆర్ సైన్స్ అండ్ పార్టనర్‌షిప్ వీక్‌ నిర్వహణ! ఆస్కార్ అర్హత సాధించిన 'వి వర్ హియర్' షార్ట్ ఫిల్మ్‌తో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జతకట్టిన ప్రియాంక చోప్రా! ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు గ్రామాల్లో విస్తృత పర్యటన పిల్లలను కట్టిపడేస్తున్న యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య తప్పిపోయిన ప్రైవేట్ హెలికాప్టర్.. రంగంలోకి దిగిన సైన్యం, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు! పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం! బనస్కాంతలో రూ.14 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం

బొబ్బర్లంకలో దెబ్బతిన్న అరటి తోటల పరిశీలన

Select Suryaa Now
బొబ్బర్లంకలో దెబ్బతిన్న అరటి తోటల పరిశీలన

మోపిదేవి, మేజర్ న్యూస్: అర్నబ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటలను ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ గురువారం పరిశీలించారు. కూటమి నాయకులతో కలిసి మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో పర్యటించి, తుఫాను గాలులకు నేలకొరిగిన అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యానవన పంటల రైతులు తమకు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు. తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతాంగాన్ని ఆదుకుంటామని ప్రకటించిందని మండలి వెంకట్రామ్ తెలిపారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.