BREAKING
చేర్యాల సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు కెనడా ఆర్థిక వ్యవస్థ ఆగస్టులో స్తంభించిన వృద్ధి *ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్* భూభారతి రీ-సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం! సింగరేణి కార్మికుల హామీలపై సమాధానం చెప్పాలి - 12వ వేతన ఒప్పందంపై తేల్చకుంటే పోరుబాటే ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్! యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులో వడ్డీ రేట్ల పెంపు చర్చ అశ్వారావుపేటలో డ్రంకెన్ డ్రైవ్‌లపై కొరడా..-ఇద్దరికి జైలు, ఇద్దరికి జరిమానా* ఉద్యోగులకు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుకు ప్రతిపాదనలు పంపిస్తాం - కలెక్టర్ చిత్రా మిశ్రా హామీ చైనా-యూరోపియన్ యూనియన్ సంబంధాలపై జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు సూర్య కథనానికి అధికారుల స్పందన అక్రమ నిర్మాణాల పనులు నిలిపివేయాలని ఆదేశం ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్‌పై అసత్య ప్రచారం ఆపాలి విబిజి రామ్‌జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి పీఎం-కిసాన్ 24వ విడత కింద రూ.18,690 కోట్లు విడుదల చేసిన కేంద్రం!

సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ

Select Suryaa Now
సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ

సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ కు చెందిన ఆకుల రాణి- రామకృష్ణ కుటుంబ సభ్యులు ఒక లక్ష 15 వేల 116 రూపాయల విరాళాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డికి అందజేశారు. అలాగే మాచారెడ్డి మండలానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిన్న నర్సింగ రావు 51 వేల రూపాయల నగదును టి పి సి సి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి విరాళాలు అందజేసిన భక్తులను వేరువేరుగా శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.