BREAKING
ఇరుసుమండలో పంట పొలాలను పరిశీలించిన ఏరువాక శాస్త్రవేత్తలు - రైతులకు సూచనలు తుపాన్ దెబ్బకు పడిపోయిన వరికి ప్రాణం పోసే ప్రయత్నం రాష్ట్ర ప్రగతిపై ప్రజలు హర్షం...ఎమ్మెల్యే "కోండ్రు" వెంకన్న సన్నిధి నుంచి చిర్ల జగ్గిరెడ్డి స్థానిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం పెండింగ్‌ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌ఓసీలను త్వరగా మంజూరు చేయాలి.. అర్హులకు సకాలంలో వైద్యసాయం అందాలి: ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రీడలకు ప్రాధాన్యత - మంత్రి పొంగులేటి అయ్యప్ప, శివమాలధారణ స్వాములకు అన్న సమారాధన. నాణ్యతతో కూడిన ఆహారమే హోటళ్ల విజయానికి పునాది: మున్సిపల్ చైర్మన్ జాం రవి టిడిపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీపీ.. టిడపి ఇంచార్జ్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో చేరిక.. అపాయం అంచున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి గౌతమ్ గంభీర్ కోసం క్యూ కట్టిన ఐపీఎల్ జట్లు.. కోచింగ్ బాధ్యతలపై భారీ డిమాండ్! కూటమి అభ్యర్థులను గెలిపించి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కు బాటలు వేయండి కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి – టీడీపీ ఇంచార్జ్ మనోజ్ రెడ్డి. నూతనకల్‌–శ్రీరంగవరం మధ్య నక్షా రోడ్డు ఏర్పాటు చేయాలి:తహసీల్దార్‌కు ప్రజాప్రతినిధుల వినతి డా.ఖలీల్ బాబు కు మహాత్మా గాంధీ స్మారక పురస్కారం ప్రదానం

చేర్యాల సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు

Select Suryaa Now
చేర్యాల సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు

చేర్యాల: భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ సూచనలు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రోగ్రాం 6.0లో భాగంగా శుక్రవారం చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో కార్యాలయ పరిసరాలను శుభ్రం చేయించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను ఈ సందర్భంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి. అభిలాష్, మేనేజర్ జె. ప్రభాకర్, సబ్‌రిజిస్ట్రార్ మనోహర్, సీడీపీవో సిబ్బంది, కౌన్సిలర్లు గీతాంజలి, కొమ్ము రాజేశ్వరి, సుప్రజతో పాటు మున్సిపల్ పారిశుద్ధ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

CHERYALA REPORTER