BREAKING
పహాడిషరీఫ్ డివిజన్ బీసీలకు కేటాయించాలి పాఠశాలలో మద్యం సీసాలను పగలగొడుతున్న వైనం బంగారం పై రుణాలు అందించిన రౌతు నాగరాజు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే నా అసలు సిసలు గుర్తింపు.. సీనియర్ నటి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు! బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని వ్యక్తి మృతి టిడిపి అభ్యర్థులను గెలిపించాలంటూ ఇంటింటికీ ప్రచారం జోటా హెల్త్‌కేర్ క్యూ2 సమీక్ష: టార్గెట్ ప్రైస్‌ను తగ్గించినప్పటికీ 'బై' రేటింగ్ కొనసాగించిన నిర్మల్ బాంగ్.. పూర్తి వివరాలు ఇవే! పోస్టల్ బ్యాలెట్ కు విశేష స్పందన గోద్రేజ్ కన్స్యూమర్‌కు 25% అప్‌సైడ్: బ్రోకరేజ్ సవరించిన టార్గెట్ ధరలు వెంకటాపూర్‌–తెనుగూడ ప్రజలకు నీలిమ ఆస్పత్రి ఉచిత వైద్య సేవలు.. పల్లా దంపతుల చిత్రపటాలకు క్షీరాభిషేకం బ్రహ్మసముద్రంలో ప్రచారంలో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ. వాట్సాప్ గ్రూప్ చాట్లలో కొత్త ఫీచర్లు.. ఇక మెసేజ్‌లను ఈజీగా క్యాచ్-అప్ చేసుకోవచ్చు, ఎలా పనిచేస్తాయంటే! ప్రముఖ హాలీవుడ్ నటుడు పాట్రిక్ స్టీవ్‌వర్ట్ కన్నుమూత.. విషాదంలో సినీ లోకం! జియో ప్లాట్‌ఫామ్స్, పీబీ ఫిన్‌టెక్ లాభాల్లో జోరు.. డిక్సన్ టెక్ నికర లాభంలో 49% క్షీణత! చిత్తూరు మండలంలో కూటమి ప్రచారం జోరు - కుర్చివేడులో పర్యటించిన ముత్తుకూరు ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థులు - సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని ఆశీర్వదించండి: అభ్యర్థుల పిలుపు

అపాయం అంచున

Select Suryaa Now
అపాయం అంచున

రామభద్రపురం, సూర్య : మండల పరిధిలో పాత రేగకొత్త రేగ మధ్య ఉన్న ఏడుపులగెడ్డ పొంగి ప్రవహిస్తుంది దీనితో రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు అవస్థలు పడుతున్నారు. ఒక తాడు సహాయంతో రైతులు మహిళలు గేడ్డను దాటారు అపాయము అని తెలిసిన చేసేదిలేక ప్రాణాలకు తెగించి గేడ్డను దాటారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు కలుగజేసుకొని గడ్డపై కాజువనిర్మించాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.