BREAKING
ఉగాండాలో మూడు సంవత్సరాల గరిష్టానికి ద్రవ్యోల్బణం ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 14 సంస్థలపై చర్యలు - అదనపు కలెక్టర్ ఆర్.ఎస్ చిత్రు చేర్యాల సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు కెనడా ఆర్థిక వ్యవస్థ ఆగస్టులో స్తంభించిన వృద్ధి *ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్* భూభారతి రీ-సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం! సింగరేణి కార్మికుల హామీలపై సమాధానం చెప్పాలి - 12వ వేతన ఒప్పందంపై తేల్చకుంటే పోరుబాటే ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్! యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులో వడ్డీ రేట్ల పెంపు చర్చ అశ్వారావుపేటలో డ్రంకెన్ డ్రైవ్‌లపై కొరడా..-ఇద్దరికి జైలు, ఇద్దరికి జరిమానా* ఉద్యోగులకు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుకు ప్రతిపాదనలు పంపిస్తాం - కలెక్టర్ చిత్రా మిశ్రా హామీ చైనా-యూరోపియన్ యూనియన్ సంబంధాలపై జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు సూర్య కథనానికి అధికారుల స్పందన అక్రమ నిర్మాణాల పనులు నిలిపివేయాలని ఆదేశం ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్‌పై అసత్య ప్రచారం ఆపాలి విబిజి రామ్‌జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్

Select Suryaa Now
ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్
సూర్య ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ గృహాలకు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు ఎల్లారెడ్డి, పోసన్ పల్లి, గండి మాసానిపేట, కొత్తపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. అనంతరం ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే మదన్మోహన్ సహకారంతో అందరికీ మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇంటి మంజూరుతో  బీదవారి సొంత ఇంటి కల సాకారం అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్లు, సిద్ధి శ్రీధర్ గుప్తా,చంద్రయ్య,  తిరుపతి, దశరథం, సిద్ధి శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ గౌడ్, రాములు, శంకర్ , ఈశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.