BREAKING
ఢిల్లీ జాతీయ వేదిక పైన రాజాం బాలభవన్ విద్యార్థులు ఇంకుడు గుంతల వల్ల భూమిలో నీటి నిల్వ పెరుగుతుంది - ఎంపీడీవో తాహీరా బేగం ఫోక్స్ అవగాహన కార్యక్రమం ఎల్ వి ప్రసాద్ లో డయాబెటిక్ రెటినోపతి పై అవగాహన ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ 31 నుండి గీతంలో సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు వ్యవసాయ పరిశోధనలకు భారత్ లో ప్రతిష్టాత్మక ఐకార్-సీజీఐఏఆర్ సైన్స్ అండ్ పార్టనర్‌షిప్ వీక్‌ నిర్వహణ! ఆస్కార్ అర్హత సాధించిన 'వి వర్ హియర్' షార్ట్ ఫిల్మ్‌తో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జతకట్టిన ప్రియాంక చోప్రా! ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు గ్రామాల్లో విస్తృత పర్యటన పిల్లలను కట్టిపడేస్తున్న యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య తప్పిపోయిన ప్రైవేట్ హెలికాప్టర్.. రంగంలోకి దిగిన సైన్యం, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు! పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం!

వార్డు అభివృద్ధే లక్ష్యంగా నూరి ఇక్బాల్ ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
వార్డు అభివృద్ధే లక్ష్యంగా నూరి ఇక్బాల్ ఇంటింటి ప్రచారం

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొన్న వేళ 20వ వార్డు టీడీపీ అభ్యర్థి నూరి ఇక్బాల్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.వార్డులో రహదారులు, కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూ తనకు అవకాశం కల్పించాలని నూరి ఇక్బాల్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్