BREAKING
నందివాడలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పేయ్యల అశోక్ విస్తృత ప్రచారం ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించాలి: రైతులకు నిపుణుల సూచన నషా ముక్త్ భారత్ తోనే ఆరోగ్యవంతమైన సమాజం -ఎంపీ డికే అరుణ నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి టామ్‌కామ్‌ను టామ్ స్కామ్‌గా మార్చారు : ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన ఫీజులు తిరిగి చెల్లించాలి మార్టిడిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల లొల్లి? కళ్యాణదుర్గం నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దుతాం. యస్వంత్ చౌదరి. 29వ వార్డులో కేడిమి సుమలత ప్రచార జోరు - మహిళల అండతో దూసుకెళ్తున్న టీడీపీ పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేయాలి ఆలూరు గ్రామపంచాయతీ పాలకమండలి మీటింగ్ రద్దు స్ట్రోక్ చికిత్స‌లో ప్ర‌తి నిమిషం విలువైన‌ది... ఈవీఎం గో డాన్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అర్నబ్' తుఫాను నష్ట పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. తక్షణమే పంట నష్టం ఎన్యూమరేషన్, రైతులకు పారదర్శకంగా పరిహారం చెల్లింపు

మైలవరం 1వ సెగ్మెంట్‌లో జల్లి యశోద విస్తృత ప్రచారం

Select Suryaa Now
మైలవరం 1వ సెగ్మెంట్‌లో జల్లి యశోద విస్తృత ప్రచారం

మైలవరం, మేజర్ న్యూస్: మైలవరం 1వ సెగ్మెంట్ కూటమి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి జల్లి యశోద గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి గడపగడపకు వెళ్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తనతో పాటు ఇతర ఎంపీటీసీ అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరుతున్నారు. అలుపెరగని ప్రచారంతో ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.