BREAKING
కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గండిగూడెంలో కూటమి అభ్యర్థుల ఇంటింటా ప్రచారం ఎంపీటీసీ-2 అభ్యర్థి శీలం వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి సుజాతకు మద్దతుగా ప్రచారం ఎల్నినో ప్రభావంతో నీటి పొదుపునకు ప్రాధాన్యం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుంది ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో దోపిడీ పాలన ఈస్గాం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అనకాపల్లి జిల్లాలో"ఆర్నాబ్" తుఫాను సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- ముందస్తు నిధుల విడుదల తడగొండ వార్డు సభ్యుడు జగదీష్ వర్ధన్ కు జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు సలుగుపల్లిలో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు! - పట్టించుకోని సిబ్బంది.. దౌలాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్‌ దుర్మరణం ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించి దోమల సమాజాన్ని నిర్మిద్దాం తుఫాన్ సహాయ చర్య లో పాల్గొన్న అధికారులు దాడానగర్‌లో కొమురం భీం వర్ధంతి బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్ విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి- సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి

మార్టిడిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల లొల్లి?

Select Suryaa Now
మార్టిడిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల లొల్లి?

సూర్య బెజ్జుర్: బెజ్జుర్ మండలం మార్టిడి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని బాధితులు దిగేడా పోచక్క, బిబ్బేరు పోశం, ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. భూములు, ట్రాక్టర్లు ఉన్నవారికి, రాజకీయ పలుకుబడి కలిగినవారికి ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న తమకు న్యాయం చేయాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి, లబ్ధిదారుల జాబితాను పరిశీలించి, నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.