BREAKING
వైసిపి అభ్యర్థులపై పూల వర్షం కురిపిస్తూ.. ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు. కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ ప్రచార జోరు అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన దర్శకుడు త్రివిక్రమ్! జోరువానలోనూ వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తాం: బీసీ సంఘం నేతలు వరంగల్- ఖమ్మం- నల్గొండ.... పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. 'మెగావర్స్' టాక్ షో ఏ ప్లాట్‌ఫామ్‌లో రానుందో తెలుసా? లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు.. జనగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలి మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్య అన్నదాన పథకానికి విరాళం జోరు వానలోనూ వైయస్సార్సీపి ప్రచార హోరు 'అనిమల్' రణ్‌బీర్ కంటే 'ధురందర్' రణ్‌వీర్ నటనకే నా ఓటు.. వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు! కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉధృతం విడవలూరు టీడీపీ కంచుకోట అని మరోసారి నిరూపించండి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇద్దరూ లేకుండా ‘తను వెడ్స్ మను 3’ లేదు.. కొత్త తారలతో సినిమా ప్రచారాన్ని ఖండించిన ఆనంద్ ఎల్ రాయ్!

అనకాపల్లి జిల్లాలో"ఆర్నాబ్" తుఫాను సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- ముందస్తు నిధుల విడుదల

Select Suryaa Now
అనకాపల్లి జిల్లాలో"ఆర్నాబ్" తుఫాను సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- ముందస్తు నిధుల విడుదల

జిల్లాలో "ఆర్నాబ్" తుఫాను సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- ముందస్తు నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.అనకాపల్లి జిల్లాలో "ఆర్నాబ్" తుఫాను ప్రభావం నేపథ్యంలో వివిధ శాఖలకు కేటాయించిన ముందస్తు నిధుల వివరాలను కలెక్టర్ తెలియజేశారు.ఎస్పీ రూ. 5 లక్షలు,ఈఈ, రోడ్లు మరియు భవనాలు రూ. 20 లక్షలు,జిల్లా అగ్నిమాపక అధికారి రూ.5 లక్షలు,ఈఈ, గ్రామీణ నీటి సరఫరాకు రూ. 5 లక్షలు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి రూ. 5 లక్షలు,జిల్లా మత్స్యశాఖ అధికారికి రూ. 2 లక్షలు,జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రూ. 1 లక్ష,జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి రూ. 50 వేలు,24 మంది ఎంపీడీవోలు (ఒక్కొక్కరికి రూ. 1.00 లక్ష చొప్పున) రూ. 24 లక్షలు,24 మంది తహశీల్దార్లుకు రూ. 86 లక్షలు,ముగ్గురు ఆర్డీవోలకు కలపి  రూ. 21 లక్షలు,ఈఈ, నీటిపారుదల శాఖ (చోడవరం & నర్సీపట్నం, రూ. 5.00 లక్షలు చొప్పున) రూ. 10 లక్షలు,ఈఈ, పంచాయతి రాజ్ (అనకాపల్లి & నర్సీపట్నం, రూ. 5.00 లక్షలు చొప్పున): రూ. 10‌ లక్షలు,జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త కు  రూ. 3 లక్షలు,ఏరియా ఆసుపత్రి, నర్సీపట్నం నకు రూ. 2 లక్షలు,అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలు (CHCs, ఒక్కోదానికి రూ. 50,000 చొప్పున): రూ. 3 లక్షలు,కలెక్టరేట్, అనకాపల్లి నకు రూ. 3 లక్షలు.మొత్తంరూ. 2,05,50,000 (రెండు కోట్ల ఐదు లక్షల యాభై వేల రూపాయలు)  తుఫాను సహాయ చర్యల కోసం ముందస్తు నిధులు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

రవికుమార్ సూర్యప్రతినిధి 

అనకాపల్లి జిల్లా