BREAKING
బీసీ కుల సంఘాలు, కులవృత్తిదారుల ఆత్మీయ సదస్సు ఎన్నికల నిర్వహణపై పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు *49వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి బొడ్డేటి మాధవి కిరణ్ కుమార్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి పరశురామరాజుకు మద్దతుగా ఎంపీ. సీఎం రమేష్ ప్రచారం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్లకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ తథ్యం.......... తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఎం అభ్యర్థి ప్రశాంతయుతంగా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టాం అమెరికాలో ఇన్‌స్టాకార్ట్‌ను కొనుగోలు చేసిన డోర్‌డాష్! ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థులు- వెనుకబడిన వైసీపీ శ్రేణులు! ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి స్థానిక ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి ​డోన్ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి *అయిజలో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఏడీఈ నీలి గోవిందు* రక్షణ రంగంలో దూసుకెళ్తున్న ఇంద్ర గ్రూప్

నిత్య అన్నదాన పథకానికి విరాళం

Select Suryaa Now
నిత్య అన్నదాన పథకానికి విరాళం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంపురాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి నిత్య అన్నదాన పథకానికి గురువారం బొమ్మూరు కు చెందిన ప్రసాదరెడ్డి  వెంకటనారాయణ దంపతులు  స్వామి వారిని దర్శించుకుని   రూ10,116 వేలు కొవ్వూరు కు చెందిన వంజరపు సత్యనారాయణ లలితకుమారి దంపతులు  రూ10,116 వేలు విరాళంగా అందించారు . దాతలకు అర్చకులు ఆశీర్వచనం చేయించి, శ్రీ స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు ఈవో దారపురెడ్డి సురేష్ బాబు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ స్వామి వారి చిత్రపటాన్ని అందించారు