BREAKING
బీసీ కుల సంఘాలు, కులవృత్తిదారుల ఆత్మీయ సదస్సు ఎన్నికల నిర్వహణపై పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు *49వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి బొడ్డేటి మాధవి కిరణ్ కుమార్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి పరశురామరాజుకు మద్దతుగా ఎంపీ. సీఎం రమేష్ ప్రచారం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్లకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ తథ్యం.......... తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఎం అభ్యర్థి ప్రశాంతయుతంగా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టాం అమెరికాలో ఇన్‌స్టాకార్ట్‌ను కొనుగోలు చేసిన డోర్‌డాష్! ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థులు- వెనుకబడిన వైసీపీ శ్రేణులు! ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి స్థానిక ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి ​డోన్ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి *అయిజలో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఏడీఈ నీలి గోవిందు* రక్షణ రంగంలో దూసుకెళ్తున్న ఇంద్ర గ్రూప్

కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉధృతం

Select Suryaa Now
కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉధృతం

చింతకొమ్మదిన్నె మేజర్ న్యూస్:కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజోలి వీరారెడ్డి ఆధ్వర్యంలో విశ్వనాథపురం ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు.వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డిని గెలిపించాలని రాజోలి వీరారెడ్డి ఓటర్లను కోరారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటికీ వెళ్లి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.