BREAKING
దాడానగర్‌లో కొమురం భీం వర్ధంతి బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్ విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి- సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి మెట్పల్లి మున్సిపల్ ఛైర్మెన్ వైఖరిని నిరసిస్తూ కౌన్సిలర్ల వాకౌట్ అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేసిన మేరా యువ భారత్ ప్రతినిధులు కొమురం భీమ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా పలు గ్రామాల్లో కేతి బచాఓ అవగాహన కార్య క్రమాలు రైతులకు నష్ట నివారణకు సూచనలు రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు ప్రజలందరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద వహించాలి జిల్లా కలెక్టర్ రాజర్షిషా వీబీజీ రామ్‌జీ పనులను పరిశీలించిన ఎంపీడీవో వచ్చే ఏడాది మార్చికి రైల్వే కోచ్ వర్క్ షాప్ ఫ్యాక్టరీ ప్రారంభం... ఎంపీ బస్తిపాటి నాగరాజు 33, 34వ వార్డుల్లో సైకిల్ గుర్తుకు ఓటేయండి జీఎంపీవీఎస్ సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా అందె అశోక్ చేర్యాల వెంకటసాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

మైలవరం 4వ సెగ్మెంట్‌లో తోట నాగేశ్వరరావు విస్తృత ప్రచారం

Select Suryaa Now
మైలవరం 4వ సెగ్మెంట్‌లో తోట నాగేశ్వరరావు విస్తృత ప్రచారం

మైలవరం, మేజర్ న్యూస్: మైలవరం 4వ సెగ్మెంట్ కూటమి బలపరిచిన బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి తోట నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తనతో పాటు ఇతర ఎంపీటీసీ అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరుతున్నారు. అలుపెరగని ప్రచారంతో ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మైలవరం ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా.