BREAKING
రాజంపేట నుంచి కామారెడ్డికి లైన్మెన్ అహ్మద్ బదిలీ.. జైత్వారంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం వైసీపీకి గట్టి షాక్.. టీడీపీలోకి చేరికలు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో4 వ వార్డు ఎన్నికల ప్రచారం నారీ లోకానికి గొట్టిపాటి లక్ష్మీ పెద్ద పీట. ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం నష్టపోయిన అరటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.తుఫాను వల్ల పడిపోయిన అరటి తోటలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలన. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంః ముత్తినేని వీరయ్య సైకిల్‌పై అభ్యర్థి సందడి.. 19వ డివిజన్‌లో షేక్ అహ్మద్ ప్రచార హోరు.. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బెస్త ఆంజనేయులు వ్యూహాత్మక కృషి.. అనురాధ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం.. ఎల్‌ఏ ప్రిమియర్ తర్వాత ‘రామాయణ’పై ప్రశంసల వర్షం.. అన్యుపమ్ ఖేర్ తీవ్ర భావోద్వేగం! ఎమ్మెల్సీ ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యలు శిఖర్ పహాడియాతో డేటింగ్ నిజమే.. 'కాఫీ విత్ కరణ్' షోలో జాన్వీ కపూర్ సంచలన ప్రకటన, పెళ్లిపై కీలక వ్యాఖ్యలు! అర్నబ్ తుఫాన్‌ దెబ్బకు నీటమునిగిన వరి పంటలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి గొట్టిపాటి, కలెక్టర్ నాగరాణి విద్యుత్ బకాయిలు చెల్లించండి

వీబీజీ రామ్‌జీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

Select Suryaa Now
వీబీజీ రామ్‌జీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

సూర్య రాజంపేట: రాజంపేట మండలంలో వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను ఎంపీడీవో బి. సూర్యాజీ గురువారం పరిశీలించారు. రాజంపేట గ్రామంలో ఫార్మ్ పాండ్స్ పనులను పరిశీలించి, కూలీల సంఖ్యను పెంచాలని ఫీల్డ్ అసిస్టెంట్ రాజనర్సుకు సూచించారు. బస్వన్నపల్లిలో వాటర్ హార్వెస్టింగ్, ఫార్మ్ పాండ్స్‌తో పాటు కొత్తగా చేపట్టనున్న చెక్‌డ్యామ్ పనులను పరిశీలించి, పనులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో శ్రుతి, టీఏ భాస్కర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.