BREAKING
స్ట్రోక్ వస్తే ప్రతి నిమిషం విలువైనదే.. సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ 64వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి నజీమా నౌషాద్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం తల్లి అవ్వడం నా జీవితంలో కొత్త దశ.. మళ్లీ వెనక్కి వెళ్లడం ఎందుకు?: నటి కత్రినా కైఫ్! పటాన్‌చెరు నుంచి ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ శ్రేణులు YELP వార్షిక పురస్కారాలు 31న - సిద్ధమైన ది ఎర్త్ సెంటర్.. 2030 ఫ్రెంచ్ ఆల్ప్స్ వింటర్ ఒలింపిక్స్ బాధ్యతలు బంగ్లా లో ఉన్నది అసలైన టీడీపీ కాదు...... * మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు * ఆయిల్‌పామ్ తోటల పరిశీలన.. రైతులతో కలెక్టర్ ముఖాముఖి సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు.. బాధితుల పట్ల సామాజిక వివక్ష తగదు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ లిథువేనియాలో స్టార్‌లింక్ బేస్ స్టేషన్‌పై దాడి కేసులో తీవ్ర పరిణామాలు జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం -- గడ్డమణుగు రవి కుమార్ ఆధ్వర్యంలో దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి.... * 3 రోజుల్లో నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా * ప్రధాని పెడ్రో సాంచెజ్ ఎన్నికల ప్రచారానికి భారీ ఎదురుదెబ్బ! ప్రచారంలో వైసీపీ దూకుడు.. బిట్‌-2లో వాకాటి సంధ్య జోరు! జడ్పిటిసి,ఎంపిటిసి గెలుపు లక్ష్యంగా రాగోలు,గోలగాం గ్రామాలలో విస్తృతంగా ప్రచారం

నారీ లోకానికి గొట్టిపాటి లక్ష్మీ పెద్ద పీట.

Select Suryaa Now
నారీ లోకానికి గొట్టిపాటి లక్ష్మీ పెద్ద పీట.

 

73 ఎంపీటీసీలలో 35 స్థానాలు మహిళల కే.

ఐదు జడ్పిటిసిలు, మూడు ఎంపీపీలు మహిళలకే.

గతంలో ఐదు మండలాల్లో ముగ్గురు బీసీలను మండలటిడిపి  అధ్యక్షులుగా చేసిన డాక్టర్ లక్ష్మి.

సంస్థాగత ఎన్నికల్లో గొట్టిపాటి లక్ష్మీ మార్క్..

సూర్య న్యూస్ దర్శి. మహిళా సాధికారత తోనే దేశ ప్రగతికి మూలాధారం అని నమ్మిన ఉన్నత విద్యావంతురాలు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు పెద్దపీట వేశారు. దర్శి రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించిన ఘనత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దక్కుతుందని పలువురు అంటున్నారు. నియోజకవర్గ పరిధిలో ఐదు జడ్పీటీసీలు ఉండగా ఐదు జడ్ .పి.టి. సి లు మహిళలకేదక్కనున్నాయి. అదేవిధంగా ఐదు ఎంపీపీ స్థానాల్లో మూడు ఎంపీపీ లు మహిళలకే దక్కనున్నాయి. నియోజకవర్గ పరిధిలో ని ఐదు మండలాల్లో 73 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 35 ఎంపీటీసీ స్థానాలు మహిళలకే దక్కాయి. నియోజకవర్గ పరిధిలోని 73 ఎంపీటీసీలకు గాను 72 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. మహిళా సాధికారతకు డాక్టర్ లక్ష్మీ చేస్తున్న కృషి  నీ మహిళలు అభినందిస్తున్నారు.