BREAKING
పటాన్‌చెరు నుంచి ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ శ్రేణులు YELP వార్షిక పురస్కారాలు 31న - సిద్ధమైన ది ఎర్త్ సెంటర్.. 2030 ఫ్రెంచ్ ఆల్ప్స్ వింటర్ ఒలింపిక్స్ బాధ్యతలు బంగ్లా లో ఉన్నది అసలైన టీడీపీ కాదు...... * మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు * ఆయిల్‌పామ్ తోటల పరిశీలన.. రైతులతో కలెక్టర్ ముఖాముఖి సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు.. బాధితుల పట్ల సామాజిక వివక్ష తగదు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ లిథువేనియాలో స్టార్‌లింక్ బేస్ స్టేషన్‌పై దాడి కేసులో తీవ్ర పరిణామాలు జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం -- గడ్డమణుగు రవి కుమార్ ఆధ్వర్యంలో దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి.... * 3 రోజుల్లో నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా * ప్రధాని పెడ్రో సాంచెజ్ ఎన్నికల ప్రచారానికి భారీ ఎదురుదెబ్బ! ప్రచారంలో వైసీపీ దూకుడు.. బిట్‌-2లో వాకాటి సంధ్య జోరు! జడ్పిటిసి,ఎంపిటిసి గెలుపు లక్ష్యంగా రాగోలు,గోలగాం గ్రామాలలో విస్తృతంగా ప్రచారం పీఎం శ్రీ బాలుర పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపిక లెనిన్ పాండియన్’ రివ్యూ: పిట్ట కొంచం కూత ఘనం.. అలరించే కామెడీ థ్రిల్లర్! పొటాష్ లోప నివారణకు జిల్లేడు ద్రావణం తయారీ

బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో4 వ వార్డు ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో4 వ వార్డు  ఎన్నికల ప్రచారం

బుచ్చిరెడ్డిపాలెం,  మేజర్ న్యూస్ :  బుచ్చిరెడ్డిపాలెంలొ  జరుగుతున్నటువంటి మునిసిపాలిటీ ఎన్నికలలో ఈరోజు 4వ వార్డు ఇసుక పాలెం లొ  మాజీ ZPTC సభ్యులు,మాజీ పెన్నా డెల్టా ఛైర్మెన్, టిడిపి సీనియర్ నాయకులు గౌరవనీయులు యర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి, 4వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి రామిశెట్టి కేతన్ కుమార్   ఎన్నికల ప్రచారం నిర్వహించి  తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన 4వ కౌన్సిల్ భారతీయ జనతాపార్టీ NDA అభ్యర్థి రామిశెట్టి కేతన్ కుమార్   కమలం గుర్తుపై  భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ చైర్ పర్సన్ NDA అభ్యర్థి శ్రీమతి దొడ్ల విజయలక్ష్మి  సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  4వ వార్డులోని ఇసుక పాలెం  ఏరియాలో ఎన్నికల ప్రచారం చేయడం జరిగినది.   ఈ కార్యక్రమంలో RSS విభాగ్ కార్యకారిణి మాన్యశ్రీ బాలు సుబ్బారావు,  బుచ్చి ఖండ సంఘ్ చాలాక్ మాన్యశ్రీ కేతరాజు కేశవరావు, తెలుగుదేశం పార్టీ BC సెల్ జిల్లా నాయకులు కావలి వెంకటేశ్వర్లు , NDA కూటమి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.