BREAKING
పోక్సో చట్టంపై అవగాహనా కలిగివుండాలి - బోథ్ జడ్జి కుంభ సందీప్ ప్రత్తిపాడు: కరెంట్ సిబ్బందికి షాకిచ్చిన పాము దయచేసి అలాంటి వారు కల్ట్ మూవీ చూడొద్దు.. యంగ్ హీరో విశ్వక్ సేన్ సంచలన విజ్ఞప్తి! గ్రంథాలయానికి రు.3.వేలు వితరణ చేసిన నేతల స్రవంతి పుట్టినరోజు వేళ షిరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన.. సోషల్ మీడియాలో హీరో ఎమోషనల్ పోస్ట్ వైరల్! ఎకరానికి రూ 70 వేలు నష్టపరిహారం చెల్లించాలి మా అభ్య‌ర్థులు మంచోళ్ల‌యితేనే ఓటు వేయండి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు తల్లి వైసిపి కూతురు టిడిపి కోటసిర్లం ఎంపీటీసీ అసత్యకర పోరు దొడ్డిపట్ల గ్రామ. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి రేపే 'ఆదర్శ కుటుంబం' గ్రాండ్ రిలీజ్.. 20 ఏళ్ల తర్వాత వెంకటేష్-త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా! ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మోపురి సావిత్రిని గెలిపించండి.. ఇంటింటా ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఆర్డిఓ సుధారాణి *వరకట్న వేధింపు కేసులో భర్తకు 3 ఏళ్ల జైలు* *మధిర కోర్టులో సంచలన తీర్పు*

రవాణా శాఖ కార్యదర్శిగా ఇలంబర్తి బాధ్యతల స్వీకరణః మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు

Select Suryaa Now
రవాణా శాఖ కార్యదర్శిగా ఇలంబర్తి బాధ్యతల స్వీకరణః  మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు

 

 

 

 

తెలంగాణ రవాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తి గురువారం సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలంబర్తికి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణిస్తూ, రవాణా శాఖ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఎ.రవీందర్‌ సూర్య తెలంగాణ బ్యూరో ప్రతినిధి