BREAKING
​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..! ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి*

పోక్సో చట్టంపై అవగాహనా కలిగివుండాలి - బోథ్ జడ్జి కుంభ సందీప్

Select Suryaa Now
పోక్సో చట్టంపై అవగాహనా కలిగివుండాలి - బోథ్ జడ్జి కుంభ సందీప్

సూర్య బోథ్ : మండలంలో జాతీయ న్యాయ సేవధికార సంస్థ ఆదేశాల మేరకు ఎంపిపిఎస్ బాలికల పాఠశాల బోథ్ లో విద్యార్థులకు పొక్సో చట్టం బాలికల పై లైంగిక వేధింపులు విద్యార్థులకు బాలల హక్కులు బాలికల రక్షణ చట్టం ప్రాముఖ్యత మరియు మంచి స్పర్శ–చెడు స్పర్శ మధ్య తేడాల గురించి అవగాహన కల్పించారు పిల్లలు తమపై జరిగే అనుచిత ప్రవర్తనను గుర్తించి భయపడకుండా నమ్మకమైన పెద్దలకు ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించడం జరిగింది అనంతరం టోల్ ప్రి నెంబర్ కు సంబందించిన గోడ పత్రికలను విద్యార్థులకు పంపిణి చేయడం చేశారు ఈ కార్యక్రమంలో ఏజిపి పంద్రం శంకర్ న్యాయవాది కుమ్మరి విజయ్ కుమార్ పిసి లైలా అంబాజీ  ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు