BREAKING
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపిఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం అమెరికా లో మృతి పురుషోత్తమపట్నంలో కూటమి జోరు.. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి జిల్లాలో సెక్షన్ 144 పటిష్టంగా అమలు చేస్తున్నాం : కలెక్టర్ హిమాన్షు శుక్ల పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న 120 మంది ఉద్యోగులు కొనసాగుతున్న కృత్రిమ గాజుల తయారీ శిక్షణ. *మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి* గ్రామాల అభివృద్ధికి అడ్డుపడ్డారు.. ఓటుతో బదులివ్వండి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత *నిజాయితీ చాటుకున్న విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగి ప్రశాంత్* *పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను పోలీసుల సమక్షంలో బాధితుడికి అప్పగింత* విద్యార్థుల కళా ప్రతిభకు "సాధన 2026"వేదిక అక్టోబర్ 31 నుంచి మౌలానా ఆజాద్ జయంతి ఉత్సవాలు. : విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు. పలు పంటలను క్షేత్ర సందర్శనలో పరిశీలన. శాస్త్రవేత్తలు పసల కుటుంబానికి న్యాయం చేయాలి

ఎల్నినో ప్రభావం - VB G RAM G పనులు సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
ఎల్నినో ప్రభావం - VB G RAM G పనులు సద్వినియోగం చేసుకోవాలి

ఎంపీడీవో సుజాత నాయక్…

కడ్తాల్, రంగారెడ్డి 

ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో పనులు పూర్తిగా మందగించాయని, ప్రజలందరూ VB G RAM G పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని కడ్తాల్ ఎంపీడీవో సుజాత నాయక్ సూచించారు.

గ్రామాల్లో నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా, పొదుపుగా వాడి ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.