BREAKING
ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కువినియోగించుకోవాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌ సిగరెట్ల ముసుగులో మోసం పాలీక్యాబ్‌కు భారీ ఊరట.. దివాలా ప్రక్రియను రద్దు చేసిన ఎన్‌సీఎల్‌ఏటీ సగానికి పడిపోయిన బడ్జెట్ లోటు, ప్రభుత్వానికి భారీ ఊరట! విద్యార్థులు క్రీడలపై మక్కువ చూపాలి ఎంపీడీవో గీతకు ఘన సన్మానం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తొలి పోప్‌గా రికార్డు! దుకాణాల లూటీకి కుట్ర పన్నిన నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు! శాటిలైట్ కనెక్షన్ లేకుండానే మిషన్‌లను పూర్తి చేయగల ఫైర్ పాయింట్ డ్రోన్లు! నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ బరిలో మేళ్లచెరువు రంగ రాజీవ్ గుప్తా ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్ ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు యాదాద్రి స్వాగత తోరణ నిర్మాణానికి పూజా కార్యక్రమంలో -ఎమ్మెల్యే కుంభం చెస్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

కొనసాగుతున్న కృత్రిమ గాజుల తయారీ శిక్షణ.

Select Suryaa Now
 కొనసాగుతున్న కృత్రిమ గాజుల తయారీ శిక్షణ.

కొనసాగుతున్న కృత్రిమ గాజుల తయారీ శిక్షణ.

పెదకాకాని  న్యూస్ :ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న గాజుల తయారీ శిక్షణ కార్యక్రమంలో నిన్న ఈరోజు టూ కట్టు ఫోర్ కట్టు,  ఫోర్ కట్ మరియు 3d గాజుల తయారీ గురించి శిక్షకురాలు వై. పావని శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ఆధునిక సమాజంలో త్రీడీ గాజులకు ఎంతో డిమాండ్ ఉందని తెలిపారు. ముఖ్యంగా పెళ్లి సమయంలో ఈ రకమైన గాజులకు ఎంతో మక్కువ ప్రాధాన్యత ఉందన్నారు. వచ్చిన విద్యార్థులను మహిళలను బ్యాచులగా విభజించి వారితో స్వయంగా తయారు చేసే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సి ఎస్ ఆర్ డైరెక్టర్ ఆచార్య బి. బబిత,  సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. ఎం. వెంకటరమణ  పర్యవేక్షించారు. రేపు ఈ శిక్షణలో హెయిర్ పిన్స్ మరియు హెయిర్ ఆక్సిసరీస్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.