BREAKING
పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం 40వ డివిజన్‌లో ఎంపీ కేశినేని చిన్ని విస్తృత ప్రచారం 13 మంది పిల్లల పెంపకంపై ఎలాన్ మస్క్ కీలక స్పష్టత: ఎంతమంది సిబ్బంది ఉంటారంటే? అబుదాబిలో భారతీయ చేనేత వస్త్ర వైభవాన్ని చాటిన ఎంబసీ! 118 ఏళ్ల చరిత్ర కలిగిన పెన్స్ కేవ్ అమ్మకానికి: అమెరికాలో 1400 ఎకరాల వింత ప్రాపర్టీ వాయుసేన నూతన వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ ఇందర్‌పాల్ సింగ్ వాలియా దర్శి నియోజకవర్గం లోని కూటమి జడ్పీటీసీ అభ్యర్థుల విజయం తద్యం. __Dr. గొట్టిపాటి లక్ష్మీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్ర, హర్యానా పర్యటన వారణాసి-న్యూఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం శ్రీలంక మత్స్య రంగానికి భారత్ 430 ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌ల అందజేతకు ఒప్పందం! కమలం గుర్తుకు ఓటెయ్యండి - బిజెపి నేత కోలా ఆనంద్ ప్రతిష్టాత్మక 'ఏబీయూ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్' అవార్డు కైవసం! జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌ ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి

విద్యార్థులు క్రీడలపై మక్కువ చూపాలి

Select Suryaa Now
విద్యార్థులు క్రీడలపై మక్కువ చూపాలి

తుర్కపల్లి, మేజర్ న్యూస్**
విద్యార్థులు, చదువుతోపాటు, క్రీడల వైపు మక్కువ చూపాలని, జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి సూచించారు.శుక్రవారం పీఎం శ్రీ గవర్నమెంట్ లో భాగంగా తుర్కపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు.పీఎం శ్రీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో అండర్ 17 విభాగంలో బాలురు బాలికలు కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించిన టోర్నమెంట్లో వాలీబాల్ బాయ్స్ తుర్కపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రథమ బహుమతి, బాలికల విభాగంలో కబడ్డీ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి, బొల్లారం బిక్షపతి,కళాశాల ప్రిన్సిపల్ అంబటి శోభారాణి లు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు పల్లె రమేష్ రెడ్డి మాట్లాడుతూ,...గెలుపొందిన కమిటీ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులని ఉపాధ్యాయ బృందం అభినందించారు.