BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

సేవ గుణం. చాటుకున్న ఉపాధ్యాయుడు. తన జీతం డబ్బులతో ముప్పై వేల రూపాయలు పిల్లలకు వైట్ డ్రస్ లు.

Select Suryaa Now
సేవ గుణం. చాటుకున్న ఉపాధ్యాయుడు.  తన జీతం డబ్బులతో ముప్పై వేల రూపాయలు పిల్లలకు వైట్ డ్రస్ లు.

 


చండూర్ మేజర్ న్యూస్.. మండలంలోని నెర్మట గ్రామంలో  ప్రాథమికొన్నత పాఠశాల నెర్మటలో ప్రభుత్వంచే సరఫరా చేయబడిన విద్యార్థులకు స్కూల్ డ్రస్, బ్లాక్ షూ,సాక్స్ లతో పాటు నెర్మట ప్రధానోపాధ్యాయులు దోటి .మధుమోహన్ సొంత ఖర్చులు తన వేతనం నుండి సుమారు 30 వేల రూపాయలుతో విద్యార్థులకు వైట్ యూనిఫార్మ్స్ ను విద్యార్థులకు అందించారు గ్రామ సర్పంచ్ నారపాక వసంతదనయ్య, పుల్లెమ్లా కంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు ఆర్,సరస్వతి చే పంపిణీ చేశారు. అంతే కాకుండ గతంలో కస్తూరి పౌండేషన్ ద్వార స్కూల్ భవనానికి రంగులు, టాయిలెట్స్, గోడలపై వాల్ రైటింగ్, చిత్రపాటాలు సుమారు నాలుగు లక్షల వరకు పనులు చేయించి, అనంతరం దీవీస్ ఫార్మ కంపినిచె వ్వాటర్ ఫిల్టర్ లు వారిని సంప్రదించి చేయించారు. ప్రదానోపాధ్యాయులు సేవకి వారుచూపుతున్న శ్రద్ద, ఆసక్తికి గ్రామస్థులు పలువురు ప్రశంశించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గడ్డం.శ్రీనివాస్, తిరుమని సుధాకర్, సి హెచ్.పద్మ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నారపాక జయమ్మ,అటెండర్ రావుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.