BREAKING
నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి: కూన శ్రీశైలం గౌడ్ మహేష్ బాబు వారణాసి చిత్రం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో? టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన చర్చ నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరా పురపాలక ఎన్నికల పోలింగ్‌కు1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు . జర్నలిస్ట్ కాలనీలో వైభవంగా సంకటహర చతుర్థి పూజలు రైతుబజార్‌లో బాలకార్మికుడి గుర్తింపు వరద బాధితులకు ఆపన్నహస్తం సమస్యల పరిష్కారానికి నన్ను గెలిపించండి విశాఖను ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రగా తీర్చిదిద్దుతా వంశధార వరద బాధితులకు అండగా ఉంటాం.. ఎవరూ అధైర్యపడవద్దు! చింతల్ దర్గా షరీఫ్ ఉర్స్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కూటమిని ఓడించేందుకు ఓటుతో తిరగబడండి రామ్ చరణ్, సుకుమార్ ఆర్సీ 17 మూవీపై క్రేజీ అప్‌డేట్స్.. షూటింగ్ ఎప్పుడంటే? వార్డు మెంబర్ల హక్కులు కల్పించాలి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం

Select Suryaa Now
పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం

స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక పోలీసు స్టేషన్ లో సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వల్ల దుష్ప్రభావాలు అలాగే పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలపై  విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు
ఈకార్యక్రమం నిర్వహించడం జరిగిందని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీసుల విధులు, బాధ్యతలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. కార్యక్రమంలో
ఎస్ఐ పిట్ట రాజేష్,పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.

 

రిపోర్టర్: మోహన్, స్టేషన్ ఘన్పూర్, జనగామ జిల్లా