BREAKING
ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా? మీ నిద్ర మరియు ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు ఇవే ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్ రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు ఆరోగ్యానికి శ్రీరామరక్ష కివీ పండు.. చిన్న ఫలంలో ఇన్ని అద్భుతమైన పోషకాలు!

కార్యాలయ ఏర్పాటుకు వినతి

Select Suryaa Now
కార్యాలయ ఏర్పాటుకు వినతి

నవాబుపేట సూర్య న్యూస్:మండల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం,సంఘం కార్యకలాపాల నిర్వహణకు మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయ ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిని సంఘం నాయకులు కోరారు.ఈ మేరకు శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మండల కేంద్రంలో కార్యాలయ నిర్మాణానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు యాదయ్య సభ్యులు అమ్మాపూర్ యాదయ్య,తిరుపతయ్య,జహీర్,మైబు,సిద్దయ్య,రాములు తదితరులు పాల్గొన్నారు.