BREAKING
ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా? మీ నిద్ర మరియు ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు ఇవే ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్ రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు ఆరోగ్యానికి శ్రీరామరక్ష కివీ పండు.. చిన్న ఫలంలో ఇన్ని అద్భుతమైన పోషకాలు!

వార్డు మెంబర్ల హక్కులు కల్పించాలి

Select Suryaa Now
వార్డు మెంబర్ల హక్కులు కల్పించాలి

నవాబుపేట సూర్య న్యూస్: వార్డు మెంబర్ల హక్కుల సాధన కోసం వార్డు మెంబర్ల మండల అధ్యక్షుడు వెంకటనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో జయరాం నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వార్డు మెంబర్లకు ప్రతినెలా రూ.3వేల గౌరవ వేతనం అందించాలని,వార్డుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఎవరైనా వార్డు మెంబర్ మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందించాలని,గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలపై వార్డు మెంబర్ల పేర్లు కూడా పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు శేఖర్,యాదయ్య,నరేష్,అంజయ్య,రవి శివాజీ తదితరులు పాల్గొన్నారు.