BREAKING
ఉప్పలపాడులో వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం జోరు అందంతో కట్టిపడేస్తున్న ప్రముఖ నటి హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటోషూట్ ఈథా చిత్రంలో నటించడం గర్వంగా ఉంది: శ్రద్ధా కపూర్ మలకలపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదు: జానీ సైదా గ్రామంలో బాలల సమస్యలు గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలి వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా భూ సమస్యలపై ధర్నా ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి రాబోయే యాసంగి పంటకు కూడా రైతులకు పరిహారం చెల్లించాలి సాయం అందించకపోతే రైతులతో సెక్రటేరియట్ ముట్టడిస్తాం = మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: అక్కినేని వనజ ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి పట్టణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు నికర శూన్య కర్బన ఉద్గారాల సాధనకు సమగ్ర ప్రణాళికలు అవసరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే నైతిక విజయం: డాక్టర్ గోపిరెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె

ఖమ్మం బిసి కళాశాల వసతి గృహంలో విద్యార్థి మృతి

Select Suryaa Now
ఖమ్మం బిసి కళాశాల వసతి గృహంలో విద్యార్థి  మృతి

ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):నగరంలోని కిన్నెరసాని థియేటర్  సమీపంలోని బీసీ హాస్టల్ లో విషాదం చోటు చేసుకుంది.
ఏఎస్ఆర్ కాలేజీలో ఏం.ఎల్.టి  సెకండ్ ఇయర్ చదువుతున్న ఏ. అజయ్ కుమార్(17) అనే మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది.తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం హాస్టల్ లో మధ్యాహ్నం సమయంలో బాత్ రూమ్ కి వెళ్ళిన అజయ్ బాత్రూం కి వెళ్లిన ఎంతకీ రాకపోవడంతో పరిశీలించేందుకు  సహచర విద్యార్థులు వెళ్లగా
బాత్రూంలోని అజయ్ పడి ఉండటాన్ని  గమనించి హాస్టల్ విద్యార్థులు108 ద్వారా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి తరలించారు.
అజయ్ ను  పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.విద్యార్థి రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామం.అజయ్ తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, ఉపేందర వ్యవసాయ కూలీలు.
2015లో అజయ్ తండ్రి లక్ష్మీ నారాయణ మృతి చెందాడు.అప్పటివరకు అజయ్ తమతో కలిసి గేమ్ ఆడాడని ఇంతలోనే మృతి చెందటం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.