BREAKING
యండమూరి ప్రశంసలు అందుకున్న ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి అంబేద్కర్ ఆదర్శాలు సమ్మిళిత భారత నిర్మాణానికి ఎంతో ప్రాసంగికం: ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అంబరాన్నింటుతున్న అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి సంబరాలు.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలి విద్యార్థులు పరిశోధన నైపుణ్యాభివృద్ధి సాధించాలి- 45 ఏళ్లుగా వైద్య సేవలు ఈ ఏడాది మూడు సినిమాలతో అలరించిన హీరో సూర్య.. చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి .. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాంబశివ రెడ్డి కు MCCBA వినతి పత్రం. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు

మలకలపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక

Select Suryaa Now
మలకలపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక

ధర్మసాగర్ , మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లంపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఎంపిక చేసినట్లు గంగారపు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా తాటికాయల బాలు అధికార ప్రతినిధిగా ఆరోగ్య సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా తాటికాయలు సందీప్ ఉపాధ్యక్షులుగా అంబేద్కర్ సహాయ కార్యదర్శిగా భైరపాక మహేష్ మనోజ్ ప్రచార కార్యదర్శిగా భైరపాక శాంసన్ లను ఎన్నుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగారం పవన్ దిలీప్ తాటికాయల రవితేజ, బైరపాక జీవన్, తాటికాయల వెంకట్ స్వామి, కటుకూరు సూరిబాబు, ఎల్ల స్వామి, మహి పాల్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ :పద్మయ్య, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా