BREAKING
ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ

పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ

Select Suryaa Now
పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ

పాలమూరు యూనివర్సిటీ మేజర్ న్యూస్ -
పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ -
పాలమూరు యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు శుక్రవారం పాలమూరు బయోసైన్స్‌ను సందర్శించారు. అక్కడి పరిశోధనా సదుపాయాలు, ప్రయోగశాలలు, ఆధునిక పరికరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా బయోసైన్స్‌లో కొనసాగుతున్న పరిశోధనలు, ప్రయోగశాలల పనితీరు, పరిశోధకులకు అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పరిశోధనలను మరింత బలోపేతం చేయాలని, విద్యార్థులకు పరిశోధనాత్మక పరిజ్ఞానాన్ని అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాలమూరు బయోసైన్స్ ప్రతినిధులు, అకడమిక్ ఆడిట్ సెల్ సంచాలకులు ప్రొఫెసర్ చంద్రకిరణ్, ప్రొఫెసర్ కిషోర్, ప్రొఫెసర్ నూర్జహాన్, డాక్టర్ వేణు, డాక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఎం.ఓం ప్రకాష్ -పాలమూరు యూనివర్సిటీ.మహబూబ్ నగర్