BREAKING
వెంకటాపురం పిఎస్ ను తనిఖీ చేసిన ఎస్పీ యండమూరి ప్రశంసలు అందుకున్న ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి అంబేద్కర్ ఆదర్శాలు సమ్మిళిత భారత నిర్మాణానికి ఎంతో ప్రాసంగికం: ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అంబరాన్నింటుతున్న అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి సంబరాలు.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలి విద్యార్థులు పరిశోధన నైపుణ్యాభివృద్ధి సాధించాలి- 45 ఏళ్లుగా వైద్య సేవలు ఈ ఏడాది మూడు సినిమాలతో అలరించిన హీరో సూర్య.. చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి .. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాంబశివ రెడ్డి కు MCCBA వినతి పత్రం. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ

గ్రామంలో బాలల సమస్యలు గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలి

Select Suryaa Now
గ్రామంలో బాలల సమస్యలు గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలి

నెల్లికుదురు , మేజర్ న్యూస్, గ్రామంలో బాలల సమస్యలు గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలనిసర్పంచ్  ధరావత్ విజయ ఆనంద్ అన్నారు.శుక్రవారం మండలంలోని వావిలాల సెక్టర్ రాజ్యతండా గ్రామపంచాయతీ పరిధిలోసర్పంచ్ధరావత్ విజయ అధ్యక్షతన అంగన్వాడిల ఆధ్వర్యంలో మంత్లీ సెక్టార్ మీటింగ్ లో భాగంగా బాలలపరిరక్షణ కమిటీని ఎన్నుకున్నారు.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో బాలల సమస్యలుబాల్య వివాహాలు,చైల్డ్ లేబర్,స్కూల్ డ్రాప్ యాక్ట్ లనుగుర్తించి లేకుండా చేయాలనిఅవగాహన కల్పించారు.ప్రత్యేకపారిశుద్ధ కార్యక్రమంతోపరిసరాల శుభ్రతతోరోగాల బారిన పడకుండాకాపాడుకోవచ్చు అని సూచించారు. అంగన్వాడీలలో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూచిన్నపిల్లలకుగర్భిణీలకుబాలింతలకుఆరోగ్యవంతమైన ఆహారాన్ని అంది ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలోఏ సి డి పి ఓవిజయలక్ష్మి, సూపర్వైజర్ నీరజ,అంగన్వాడి టీచర్లు వి జ్యోతి, శాంతా,భారతి,అంగన్వాడి సెక్టార్ టీచర్లుమంజుల, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, ప్రసాద్ ,నెల్లికుదురు మహబూబాద్ జిల్లా