BREAKING
ఈ ఏడాది మూడు సినిమాలతో అలరించిన హీరో సూర్య.. చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి .. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాంబశివ రెడ్డి కు MCCBA వినతి పత్రం. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమా సంగీత దర్శకుడిపై వస్తున్న రూమర్లపై స్పందించిన చిత్ర యూనిట్ రెండు భాగాలుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమా? ట్రాఫిక్ జామ్ తట్టుకోలేకపోతున్నాం.. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానమే గొప్పది..తండ్రిని కోల్పోయిన విద్యార్థి చదువుకు రూ.25 వేల ఆర్థిక సాయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే నైతిక విజయం: డాక్టర్ గోపిరెడ్డి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే నైతిక విజయం: డాక్టర్ గోపిరెడ్డి

నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుని, ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ లావు కృష్ణదేవరాయలుపై వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రొంపిచర్లలో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్లగా కార్యకర్తలపై దాడి జరిగిందని, ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు అడ్డంకులు సృష్టించినట్లు ఆడియో, వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను అడ్డుకోకుండా నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించాలని, టీడీపీకి దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.

మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…